Vishal: ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత అయిన విశాల్ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తన మాతృభాష తెలుగు అయినా కూడా ఆయన తమిళ సినిమాలు ఎక్కువగా చేశాడు. సినీ నిర్మాత జి.కె.రెడ్డి చిన్న కుమారుడు విశాల్. చెన్నైలోని లయోలా కళాశాలలో విజువల్ కమ్యూనికేషన్స్ చదువుకున్నారు. సినిమాలో హీరోగా చేసే ముందు తమిళ నటుడు, దర్శకుడు అర్జున్ వద్ద సహాయ దర్శకునిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు విశాల్. ఆ తరువాత 2004లో చెల్లమే అనే సినిమాతో […]