Prabhas : తెలుగు ప్రముఖ హీరో ప్రభాస్ కి టాలీవుడ్ లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నటుడు ప్రభాస్ మొదటగా సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తన ప్రతిభను నిరూపించుకొని ఇండస్ట్రీలో బాగానే పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో తన పెదనాన్న దివంగత నటుడు మరియు రాజకీయ నాయకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు పేరుని నిలబెట్టాడు. కాగా […]