Health Tips: మామూలుగా నీరు అనేది శరీరానికి చాలా అవసరం. నీరు లేకుంటే ఉండటం చాలా కష్టం. ఒక పూట భోజనం లేకున్నా కూడా ఉండవచ్చు కానీ నీరు తాగకుండా మాత్రం ఉండాలి. నీరు అనేది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచటానికి సహాయపడుతుంది. కనీసం రోజుకు మూడు నుండి ఐదు లీటర్ల నీరు తాగాలి అని వైద్య నిపుణులు తెలుపుతూ ఉంటారు. కానీ నీరు ఎక్కువగా తాగితే ప్రమాదమే అని తెలుస్తుంది. మామూలుగా నీరు తక్కువగా తాగితే […]