Posted inNews, ప్రత్యేకం

Electric Auto : ఈ ఎలక్ట్రిక్ ఆటోకి 15 నిమిషాలు చార్జింగ్ పెడితే చాలు.. 100 కిమీలు వెళ్లొచ్చు.. ధర చాలా తక్కువ

Electric Auto : ఇది ఎలక్ట్రిక్ వాహనాలు జనరేషన్. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వెంట పడుతున్నారు. అందులోనూ చాలా కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. బైక్స్ దగ్గర్నుంచి ఆటోలు, కార్లు అన్నీ ఎలక్ట్రిక్ బాట పడుతుండటంతో జనాలు కూడా అవి కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అల్టీగ్రీన్ అనే కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ తాజాగా ఎలక్ట్రిక్ ఆటోను లాంచ్ చేసింది.అత్యాధునికమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఆటోను లాంచ్ […]