Posted inఫొటోస్

Nabha natesha : అందాలన్నీ సోఫాలో పరిచి ఇస్మార్ట్ బ్యూటీ బ్లాస్టింగ్‌ పోజులు… లేటెస్ట్ పిక్స్ వైరల్!

Nabha natesha : నభా నటేష్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ ముద్దుగుమ్మ కన్నడ చిత్రాలతో వెండితెరకు పరిచయమైన ప్రస్తుతం టాలీవుడ్ లో స్థిరపడిపోయింది. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఈ కన్నడ బ్యూటీ… ఎనర్జిటిక్ స్టార్ రామ్ అగ్ర డైరెక్ట్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబో లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో హీరోయిన్ గా నభా నటేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో యాటిట్యూడ్ ఉన్న […]