Rajashekar – Jeevitha : హీరో రాజశేఖర్ తెలుసు కదా. తనకు తెలుగు ఇండస్ట్రీలో బాగానే క్రేజ్ ఉంది. రాజశేఖర్ ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నారు. నటుడిగా ఆయన ప్రస్థానం చెప్పుకోదగినదే. ప్రస్తుతం ఆయన సీనియర్ హీరో. సినిమాలంటే ఇష్టం ఉండటం వల్లనే డాక్టర్ వృత్తిని పక్కన పెట్టేసి తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇప్పుడు కాదు.. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 40 ఏళ్లు అవుతోంది. ఇండస్ట్రీలో ఉన్నప్పుడే ఆయన జీవితను […]