Mrunal Thakur : మృణాల్ ఠాకూర్.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు.. సీతారామం చిత్రంతో సీతగా తెలుగు ఆడియోస్ గా మంచి గుర్తింపు సంపాదించింది మృణాల్.. ఆ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచి.. కుర్రాళ్లకు క్రష్ గా మారింది. అందం అభినయంతో అన్ని ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ దూసుకుపోతుంది. వాస్తవానికి ఈమె నార్త్ అయినప్పటికీ తెలుగు ఆడియోస్ గా అలవోకగా ఆకట్టుకోగలిగింది. దీంతో ఆమెకు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వస్తున్నట్లు […]