Posted inఫొటోస్

Anchor Sravanthi : మరోసారి రెచ్చిపోయిన యాంకర్ స్రవంతి …ఒంటిపై కొంగు ఆగట్లేదుగా!

Anchor Sravanthi : ఇప్పుడు బుల్లితెరలో హాట్ యాంకర్ల ట్రెండ్ నడుస్తుంది. ఎంత అందాలను ఆరబోస్తే వారికి అంతా డిమాండ్ పెరుగుతుంది. నిర్వాహకులు కూడా షోలో కలర్స్ కోసం అందమైన కొత్త కొత్త యాంకర్ లను తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో యూట్యూబ్లో పాపులర్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న స్రవంతి చొక్కరపు.. ఈ ముద్దుగుమ్మ ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో అడుగు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ బ్యూటీ సోషల్ మీడియాలో […]