Divi : బిగ్ బాస్ సీసన్ 4 లో కాంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన దీవి..హౌస్ లో సత్తా చాటడంతో ప్రేక్షకుల దృష్టి ఆకర్షించింది. అప్పటి వరకు ఎవరికీ తెలియని దీవి బిగ్ బాస్ షో తో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. తన అందచందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది. ఈ బ్యూటీ మహర్షి వంటి పలు చిత్రాల్లో నటించింది. ఈ సొట్టబుగ్గల సుందరి కి చిన్న సినిమాల్లో నటించడానికి అవకాశాలు వస్తున్నాయి. మోడల్ గా ప్రస్థానం మొదలుపెట్టిన […]