Narasimha Swamy నారసింహ స్వామికి తెలుగు రాష్ట్రాలలకు అవిభాజ్యమైన సంబంధం ఉంది. నవ నారసింహ క్షేత్రాలతోపాటు పంచనారసింహ క్షేత్రాలు ఉన్నాయి. ఇక నరసింహస్వామి వివిధ క్షేత్రాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి నరసింహస్వామి 32 స్వరూపాలను మంత్ర శాస్త్రం పేర్కొంటుంది.

ముఖ్యమైన నారసింహ అవతారాలు ఇవే…
1. కృష్ణ నరసింహుడు
2. రుద్ర నరసింహుడు
3. మహా గోర నరసింహుడు
4. భీషణ నరసింహుడు
5. భీమ నరసింహుడు
6. ఉజ్జ్వల నరసింహుడు
7. కరాళ నరసింహుడు
8. వికరాళ నరసింహుడు
9. దైత్యాంక నరసింహుడు
10. మధుసూదన నరసింహుడు
11. రక్తాక్ష నరసింహుడు
12. పింగళాక్ష నరసింహుడు
13. అంజన నరసింహుడు
14. దీప్త తేజ నరసింహుడు
15. విశ్వాక్ష నరసింహుడు
16. రాక్షసాంతక నరసింహుడు
17. విశాఖ నరసింహుడు
18. ధూమ్రకేశ నరసింహుడు
19. హయగ్రీవ నరసింహుడు
20. ధనస్వన నరసింహుడు
21. మేఘనాథ నరసింహుడు
22. మేఘవర్ణ నరసింహుడు
23. కుంభకర్ణ నరసింహుడు
24. తీవ్ర తేజ నరసింహుడు
25. అగ్నివర్ణ నరసింహుడు
26. మహోగ్ర నరసింహుడు
27. విశ్వభూషణ నరసింహుడు
28. విఘ్నక్రమ నరసింహుడు
29. మహాసేన నరసింహుడు
30. సుకోణ నరసింహుడు
31. సుహాను నరసింహుడు
32. శృశాంతక నరసింహుడు.

ఈ 32 నారసింహ స్వరూపాలు అత్యంత శక్తివంతమైనవి. వీటిని ప్రతీరోజు స్మరించుకుంటే సకల బాధలు తీరుతాయి. నారసింహ అనుగ్రహం శ్రీఘ్రంగా లభిస్తుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 18, 2021 at 8:22 సా.