Gold Price: బంగారం ఎంత రేటు ఉన్నా సందర్భాన్ని బట్టి కొని తీర వలసిందే. అలాంటి మనస్తత్వం మన భారతీయ మహిళలది. అందుకే బంగారం రేటు ఆకాశాన్నింటినా ఎవరూ బంగారం కొనటంలో తగ్గటం లేదు. అలాంటి వాళ్ల కోసమే ఈరోజు( మార్చ్ 31 ) బంగారం వెండి ధరల వివరాలు. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,000 ఉంది.
హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధరరూ.51,750 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,450 గా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,000 ఉంది. బెంగళూరు విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,050 రూపాయలుగా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,150 గా నమోదయింది. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,900 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,980గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55000 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధరరూ.60,000 ఉంది.
Gold Price:
వెండి కూడా బంగారాన్ని అనుసరిస్తూ మరింత పైకి ఎగబాకుతుంది. గ్రాము వెండి ధర రూ.74 రూపాయలుగా నమోదయింది కేజీ వెండి కోల్కతా లో రూ. 74,000గా ఉండగా బెంగళూరు హైదరాబాదు చెన్నైలో రూ.77,500గా నమోదయింది. ఈ ధరలు మార్చి 31 ఉదయం 10:30 కి నమోదైనవి. ఎప్పటికప్పుడు ఈ ధరలలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఆయా ప్రాంతాలని బట్టి కూడా ధరలలో మార్పులు ఉంటాయి కాబట్టి గమనించి ధరల కొనుగోలు ప్రారంభించండి.