Different forms of Rudraksha
Different forms of Rudraksha

Rudraksha : రుద్రాక్షలు.. సాక్షాత్తు భగవత్ స్వరూపంగా భావిస్తారు. అయితే ఏ రుద్రాక్షలు ఏ దేవతా స్వరూపమో తెలుసుకుందాం..

రుద్రాక్షలు అనేక రకాలు అవి అందరికీ తెలుసు… అవి ….

  • ఏకముఖి (ఒక ముఖము కలిగినది) అత్యంత శ్రేష్టమయినది.
  • ద్విముఖి (రెండు ముఖములు కలిగినది) ఇది శివపార్వతుల స్వరూపం
  • త్రిముఖి (మూడు ముఖములు కలిగినది) త్రిమూర్తి స్వరూపం.
  • చతుర్ముఖి (నాలుగు ముఖాలు కలిగినవది) నాలుగు వేదాల స్వరూపంగా భావిస్తారు.
  • పంచముఖి (అయిదు ముఖాలు కలిగినది) పంచభూత స్వరూపం
  • షట్ముఖి (ఆరు ముఖములు కలది) కార్తికేయ రూపం.
  • సప్తముఖి (ఏడు ముఖాలు కలిగినది) కామధేనువుగా ఆరాధిస్తారు.
  • అష్టముఖి (ఎనిమిది ముఖాలు కలిగినది) విఘ్నేశ్వరరూపం
  • నవముఖి (తొమ్మిది ముఖాలు కలది) నవగ్రహ స్వరూపం.
  • దశముఖి (పది ముఖాలు కలిగినది) దశావతార స్వరూపం.
Different forms of Rudraksha
Different forms of Rudraksha

జనార్ధనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. ఇలా ఆయా ముఖాలు కలిగిన రుద్రాక్షలు ధరిస్తే ఆయా దేవతా స్వరూపాల అనుగ్రహం లభిస్తుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 29, 2021 at 8:36 ఉద.