Telugu Years : తెలుగు సంవత్సరములు.. ఉగాది ప్రారంభం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయితే ప్రతిఏటా కొత్త పేరుతో సంవత్సరాన్ని పిలుస్తాం. అయితే ఈ పేర్లు అరవై ఉన్నాయి. అరవై అయిపోగానే మళ్లీ మొదటి నుంచి ప్రారంభం అవుతాయి. వాటి విశేషాలు తెలుసుకుందాం… మన చాంద్రమానమును అనుసరించి నిర్మించిన పంచాంగము ప్రకారము 60 సంవత్సరములు కాల చక్రము. గత శతాబ్దిలో, 1987 లో మొదటిదైన ” ప్రభవ ” నామ సంవత్సరము మొదలైనది. ప్రస్తుతము శ్రీప్లవ నామ సంత్సరం -2021-22 నామ వత్సరము లోనికి అడుగిడినాము.

Telugu Years వరుసగా 60 సంవత్సరముల పేర్లను విహంగావలోకనం చేద్దాము….

క్రమ సంఖ్య తెలుగు సంవత్సరము ఆంగ్ల సంవత్సరము
1 ప్రభవ 1987-88
2 విభవ 1988-89
3 శుక్ల 1989-90
4 ప్రమోదూత 1990-91
5 ప్రజోత్పత్తి 1991-92
6 అంగీరస 1992-93
7 శ్రీముఖ 1993-94
8 భావ 1994-95
9 యువ 1995-96
0 ధాత 1996-97
11 ఈశ్వర 1997-98
12 బహుధాన్య 1998-99
13 ప్రమాది 1999-2000
14 విక్రమ 2000-01
15 వృష 2001-02
16 చిత్రభాను 2002-03
17 స్వభాను 2003-04
18 తారణ 2004-05
19 పార్ధివ 2005-06
20 వ్యయ 2006-07
21 సర్వజిత్ 2007-08
22 సర్వధారి 2008-09
23 విరోధి 2009-10
24 వికృతి 2010-11
25 ఖర 2011-12
26 నందన 2012-13
27 విజయ 2013-14
28 జయ 2014-15
29 మన్మధ 2015-16
30 దుర్ముఖి 2016-17
31 హే విళంబి 2017-18
32 విళంబి 2018-19
33 వికారి 2019-20
34 శార్వరి 2020-21
35 ప్రవ 2021-22
36 శుభకృత్ 2022-23
37 శోభకృత్ 2023-24
38 క్రోధి 2024-25
39 విశ్వావసు 2025-26
40 పరాభవ 2026-27
41 ప్లవంగ 2027-28
42 కీలక 2028-29
43 సౌమ్య 2029-30
44 సాధారణ 2030-31
45 విరోధికృతు 2031-32
46 పరీధావి 2032-33
47 ప్రమాదీచ 2033-34
48 ఆనంద 2034-35
49 రాక్షస 2035-36
50 నల 2036-37
51 పింగళ 2037-38
52 కాలయుక్తి 2038-39
53 సిధార్థ 2039-40
54 రౌద్రి 2040-41
55 దుర్మతి 2041-42
56 దుందుభి 2042-43
57 రుధిరోద్గారి 2043-44
58 రక్తాక్షి 2044-45
59 క్రోధన 2045-46
60 అక్షయ 2046-47

అందరికీ సకల పురోభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రపంచం, మన దేశం అందరూ సకల శుభాలతో ఆయుఃఆరోగ్యాలతో, ఐశ్యర్యాలతో ఆనందంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. సర్వే జనాః సుఖినో భవంతు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Raju Kumar

Raju Kumar is the man behind all the Devotional content, having 10+ years of experience in media and news coverage, Raju brings in all the quality content.

Mail

Published on ఏప్రిల్ 12, 2021 at 4:57 ఉద.