Comedian Babloo: చిత్రం సినిమా ద్వారా నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి కమెడియన్ బబ్లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి బబ్లు అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి స్టార్ హీరోలు అందరీ సినిమాలలో కూడా నటించి సందడి చేశారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈయన ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి బబ్లు తాజాగా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. […]