Alekhya Harika:ప్రస్తుత కాలంలో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేడుక ద్వారా సెలబ్రెటీస్ అయిపోతున్నారు. తమ నటనను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి బుల్లితెర నుండి వెండి తెర వరకు ఆఫర్స్ ను అందుకుంటున్నారు. అమ్మాయిలైతే చెప్పనక్కర్లేదు కొద్ది కాలవ్యవధిలోనే ఫాలోవర్స్ ను విపరీతంగా పెంచుకుంటున్నారు. అయితే అందులో ఒకరు అలేఖ్య హారిక. తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య తెలియని వారంటూ ఎవరు ఉండరు దేత్తడి అంటూ సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది ఈ అమ్ముడు.
చిన్న చిన్న వీడియోలు తీస్తూ అవి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ ప్రజ అభిమానాన్ని సంపాదించారు హారిక. ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టి స్టార్ రేంజ్ కి వెళ్ళింది ఈ ముద్దుగుమ్మ. విభిన్నమైన ఇంటర్వ్యూ తో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు హారిక. నిత్య సోషల్ మీడియా వేదికైన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో సందడి చేస్తూ తనదైన స్టైల్ లో వీడియోస్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు ఈ అమ్మడు. పార్టీస్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటారు హారిక.
హారిక బిగ్ బాస్ తర్వాత నుండి తన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసిందనే చెప్పుకోవాలి. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికలో హిందీ సాంగ్స్ కి హాట్ హాట్ స్టెప్పులు వేస్తూ అభిమానుల కామెంట్లు అందుకుంటుంది ఈ భామ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.ఈ పాటలో హారిక తన హార్ట్ ఎక్స్ప్రెషన్స్ తో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తుంది. అయితే హారిక వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది చూడాలి మరి అది వాస్తవ ఆ వాస్తవం అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి. ఆ వీడియో ఏంటో మీరు కూడా ఒకసారి ఒక లుక్కెయ్యండి మరి.
https://www.instagram.com/reel/Cgt-DySpOpU/?utm_source=ig_web_copy_link