Amala Paul : తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న నటి అమలాపాల్. “నీలి తామర” అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు బెజవాడ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అయితే ఆ సినిమా హిట్ కాకపోవటంతో ఈ అమ్మడికి గుర్తింపు లభించలేదు. తర్వత ఇద్దరమ్మాయిలతో, నాయక్ వంటి సినిమాల ద్వారా తెలుగులో బాగా పాపులర్ అయ్యింది. ఇలా తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు పొందిన ఈ అమ్మడు తన గ్లామర్ తో వరుస అవకాశాలు అందుకుంది.
తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన ఈమె డైరెక్టర్
ఏఎల్ విజయ్ నీ ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది. వీరి వివాహం జరిగిన కొంతకాలం సంతోషంగా ఉన్న ఈ అమ్మడు మనస్పర్థల కారణంగా పెళ్ళి జరిగిన ఆరు నెలలకు విడాకులు తీసుకుంది. విడాకులు తరువాత ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్ తన అందాల డోసు పెంచి వరుస అవకాశాలు అందుకుంది. ఆ సమయంలో “ఆమె” అనే సినిమాలో బోల్డ్ గా నటించి సంచలనం రేపింది.

Amala Paul : అందాల జాతర చేస్తున్న అమలాపాల్…
అమలాపాల్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. అమలా పాల్ తన అందమైన ఫోటోలు, వీడియోలతో పాటు తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఇటీవల ఈమె షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫోటోలో స్లీవ్ లెస్ గౌన్ ధరించిన ఆమె ఆ గౌను విప్పి ఎద అందాలు కనిపించేలా ఫోటోకి ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎంతోమంది నెటిజన్లను సందడి చేస్తోంది.