Anasuya : టాలీవుడ్ బుల్లితెరపై తన గలగల మాటలతో మరియు అందాల ఆరబోతతో కుర్రకారును మతి పోగొడుతోంది యంగ్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్. అయితే ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో ఒకపక్క యాంకరింగ్ రంగంలో రాణిస్తూనే మరో పక్క సినిమాల్లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.
అయితే ఈ మధ్య కాలంలో యాంకర్ అనసూయ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు వీడియోలు వంటివి షేర్ చేస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో స్కిన్ షో, గ్లామర్ షో, వంటివి చేస్తూ రోజురోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెంచుకుంటోంది.
అయితే తాజాగా ఈ అమ్మడు మరోమారు ఓ ప్రముఖ ఫోటోషూట్ కార్యక్రమంలో దిగినటువంటి ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నెటిజన్లలో పంచుకుంది. దీంతో కొందరు ఈ ఫోటోలపై భిన్నంగా స్పంది స్తూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో యాంకర్ అనసూయ కి వయసు మీద పడుతోందని అలాగే మేకప్ ఎక్కువగా వాడటంతో నేచురల్ అందం తగ్గిపోతోందని కామెంట్లు చేస్తున్నారు. కానీ యాంకర్ అనసూయ మాత్రం ఇలాంటి కామెంట్లతో ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ అనసూయ తెలుగులో వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. దీంతో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్లు అందుకునేటువంటి రేంజ్ లో రెమ్యునరేషన్ ని అందుకుంటోంది. కాగా ప్రస్తుతం యాంకర్ అనసూయ తెలుగులో పుష్ప రెండవ భాగం, రంగమార్తాండ తదితర భారీ బడ్జెట్ చిత్రాలను ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. కాగా తాజా సమాచారం ప్రకారం యాంకర్ అనసూయ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఫ్యాన్ ఇండియా చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించే ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం.