Anchor Sreemukhi క్లీవేజ్ షో చేస్తూ అందాలు ఆరబోసిన తెలుగు యాంకర్…. మతి పోయిందిగా…

Joythi R

Anchor Sreemukhi తెలుగు బుల్లితెరపై తను ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న తెలుగు బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మరియు యాంకర్ శ్రీముఖి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి శ్రీముఖి హీరోయిన్ అయినప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో యాంకరింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకుంది. దీంతో దాదాపుగా తెలుగులో ఉన్నటువంటి అన్ని ఛానళ్లలో కవర్ చేసి తన ప్రతిభను నిరూపించుకుంది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

ఈ మధ్యకాలంలో నటి శ్రీముఖి సినిమా ఆఫర్ల కోసం బాగానే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా యాంకర్ శ్రీముఖి ఆమధ్య మెయిన్ లీడ్ పాత్రలో నటించిన క్రేజీ అంకుల్స్ అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అప్పటి నుంచి నటి శ్రీముఖి హీరోయిన్ గా ఎలాగైనా అవకాశాలు దక్కించుకోవాలని చాలా పట్టుదలతో శ్రమిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని అందమైన ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

Anchor Sreemukhi క్లీవేజ్ షో చేస్తూ అందాలు ఆరబోసిన తెలుగు యాంకర్.... మతి పోయిందిగా...
Anchor Sreemukhi క్లీవేజ్ షో చేస్తూ అందాలు ఆరబోసిన తెలుగు యాంకర్…. మతి పోయిందిగా…

అయితే ఇందులో నల్ల రంగు దుస్తులను ధరించి పాటు కొంతమేర క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారు మతి పోగొట్టింది దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోత నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అంతేకాకుండా నటి శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలకి అతికొద్ది సమయంలోనే లైకులు కామెంట్లు వచ్చాయి. అయితే ఈ అమ్మడి అందాల ఆరబోతకు ఫిదా అయినటువంటి మరికొందరు నెటిజన్లు మాత్రం శ్రీముఖి హీరోయిన్ పీస్ అని కానీ ఈ అమ్మడికి ఎందుకు సినిమా ఆఫర్లు ఇవ్వడం లేదని దర్శక నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు.

అయితే నిన్న మొన్నటి వరకు కొంతమేర బరువు ఉన్నట్లు కనిపించిన శ్రీముఖి సినిమా ఆఫర్ల కోసం ఈ మధ్యకాలంలో ప్రత్యేక డైట్ మరియు వర్కౌట్లు చేస్తూ బరువు తగ్గే పనిలో పడింది. కాగా ప్రస్తుతం నటి శ్రీముఖి తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి జీతెలుగు మరియు ఈటీవీ, మాటీవీ తదితర టెలివిజన్ ఛానళ్లలో ప్రసారం అవుతున్న టువంటి పలు షోలు ఈవెంట్లలో యాంకరింగ్ నిర్వహిస్తూ బాగానే సంపాదిస్తోంది. మరి బుల్లితెర మీద ఆకట్టుకున్న ఈ బ్యూటీ వెండి తెరపై ఎలా రాణిస్తుందో చూడాలి.

- Advertisement -