Ariyana Glory: ఈ మధ్యకాలంలో సెలబ్రెటీలు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు. సినిమాలో కన్నా వీళ్ళు సోషల్ మీడియాలోనే ఫేమస్ అవ్వడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు .ఎందుకంటే ఈ మధ్యకాలం ఎక్కువగా సినిమాలకన్నా సోషల్ మీడియాను ఎక్కువగా సోషల్ మీడియాపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
అందుకే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వీక్షిస్తున్న కారణంగా ప్రతి సెలబ్రెటీలు కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని వీడియోలు, రీల్స్, ఫోటోలను పెడుతూ ఉంటారు. అలాగే ఏ పండగ వచ్చినా ఏ అకేషన్ వచ్చినా కూడా వదలకుండా సెలబ్రెటీలు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో తమ సోషల్ మీడియా వేదికగా పెట్టేసి ఎంతో మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే వాళ్ళు గ్రేట్ సెలబ్రెటీలు గా మారిపోతున్నారు. అలాగే సోషల్ మీడియాలో మరింత క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో వీళ్ళకి ఉన్న క్రేజ్ ద్వారా సినిమాల్లో అవకాశాలు రావడం సినిమాల్లో కూడా క్రేజ్ పెరగడం లాంటివి జరుగుతున్నాయి. ఇదే తరహాలో బుల్లితెర నటీనటులు కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా రీల్స్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిపోతున్నారు.
ఇక ముఖ్యంగా న్యూస్ యాంకర్లు ఇలా చేస్తున్నారు. ఇదే తరహాలో ప్రముఖ న్యూస్ రిపోర్టర్, యాంకర్ అయినా అరియానా గ్లోరీ కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ను పెంచుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు రీల్స్ వీడియోలు చేస్తూ ఆమె బాగా ఫేమస్ అయింది. ఇక బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలు, వీడియోలు పెడుతూ ఉంటుంది.
Ariyana Glory: అరియానా పై సెటైర్ వేసిన ఓ నెటిజన్..
అలాగే ఇతర సెలబ్రెటీలతో కలిసి డాన్స్ వీడియోలు చేస్తూ ఉంటుంది. ఇదే తరహాలో ఆమె మరో సెలబ్రెటీలతో కలిసి డాన్స్ చేసింది. అయితే అందులో ఆమె అనిల్ రాథోడ్ తో కలిసి ఓ డ్యాన్స్ వీడియోస్ చేసింది. ఆ వీడియోను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే అది చూసిన ఓ నెటిజన్ దుబాయ్ శీనులో ఎమ్మెస్ నారాయణ మీ కన్నా బెటర్ గా ఉంటాడు అని వాళ్లపై కామెంట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా హల్చల్ చేస్తోంది.