Ashu Reddy: సోషల్ మీడియా ద్వారా చాలామంది అమ్మాయిలు ఎంతో పాపులారిటీని పొందుతున్నారు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతోమంది సెలెబ్రెటీలుగా మారిపోయారు. అలా కొన్ని రీల్స్ చేసే సెలెబ్రెటీలుగా మారి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కొట్టేస్తున్నారు. ఇదే తరహాలో అషు రెడ్డి కూడా ఉంది.
ఈమె డబ్ స్మాష్ వీడియోల ద్వారా బాగా ఫేమస్ అయింది. ఈమె అచ్చు చూడడానికి సమంతలా కనిపించడంతో చాలామంది ఈమెను ఇష్టపడ్డారు. దీని ద్వారా ఈమె ఎనలేని పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు సినిమాల్లో అలాగే బుల్లితెరలో అవకాశాలు వచ్చాయి. ఇక ఈమె సమంతలా ఉండడంతో అందరూ ఈమెను జూనియర్ సామ్ అని పేరు పెట్టారు.
దీంతో ఈ జూనియర్ సామ్ ను చల్ మోహన్ రంగా అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నటించిన తర్వాత ఈమె పై చదువుల కోసం అమెరికా వెళ్ళిపోయింది. అమెరికా నుండి తిరిగి వచ్చాక ఆమెకు బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. ఇక బిగ్ బాస్ నుండి వచ్చాక ఈమెకు పెరిగిన ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.
దీంతో ఆమె సోషల్ మీడియాలో చేసే రచ్చ కూడా అంత ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ హాట్ ఫోటోలు, వీడియోలు తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇదే తరహాలో అషు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసుకుంది. ఈ వీడియోలో ఆమె బాత్రూం లో బట్టలు లేకుండా కేవలం టవల్ మాత్రమే కట్టుకొని కనిపించింది.
Ashu Reddy: బట్టలు లేకుండా వీడియో షేర్ చేసిన అషు రెడ్డి..
అలాగే తాను ఎలాంటి మేకప్ ఎలాంటి ఫిల్టర్ యూజ్ చేయలేదని అయినా ఫైర్ గా కనిపిస్తుంది అని ఆమె చెప్పుకొచ్చింది. నిజంగా అందులో అషు మేకప్ లేకుండా ఎలాంటి ఫిల్టర్ వాడకుండా ఫెయిర్ గా కనిపించింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో చూస్తున్న నెటిజన్ల నుంచి ఆమెకు మంచి స్పందన లభిస్తుంది. అంతేకాకుండా నెట్టింట ఈ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. అప్పుడప్పుడు ఈమెకు బాగా ట్రోల్స్ కూడా వస్తుంటాయి. కొంతమంది నెటిజెన్స్.. రోజురోజుకు తెగించేస్తున్నావు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.