Ashu Reddy: దూ*లెక్కి అలా చేశా.. దూ*తగ్గించుకుంటే బాగుండేది.. రవి షోలో అషూ రెడ్డి బూతుల బాగోతం!

Akashavani

Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి ఈ మధ్య తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంది. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలతో పరిచయమైన ఈ బ్యూటీ చూడటానికి సమంతల కనిపించడంతో వెండితెరపై ఓ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని బాగా రచ్చ చేసింది.

బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నాక సెలబ్రిటీ హోదాను అందుకొని తెగ అవకాశాలు అందుకుంది. బుల్లితెరపై పలు షోలలో పాల్గొని బాగా సందడి చేసింది. అంతేకాకుండా ఓటీటీ లో నాన్ స్టాప్ బిగ్ బాస్ షో లో కూడా అవకాశం అందుకొని ఓ రేంజ్ లో రెచ్చి పోయింది. తన మాటలతో, తన చేతలతో అందరికీ షాక్ అయ్యేలా చేసింది. ఇక ఈ హాట్ బ్యూటీ పదో వారంలో ఎలిమినేట్ అవటంతో హౌస్ నుండి బయటకు వచ్చేసింది.

అషూ రెడ్డి హౌస్ లో ఉన్నప్పుడు తను సీక్రెట్ గా స్మోక్ చేసిన సంగతి తెలిసిందే. కెమెరా కంటికి చిక్కకుండా సిగరెట్లు తాగుతూ అడ్డంగా బుక్కయింది. ఇక ఈ విషయం గురించి రవి తన ఇంటర్వ్యూలో ప్రశ్నించాడు. ఇక ఈ విషయం గురించి తాను చెప్పడానికి ఇష్టపడకపోగా.. అయినా కూడా రవి దాన్ని గురించి ప్రశ్నించాడు.

Ashu Reddy: దూ*లెక్కి అలా చేశా.. దూ*తగ్గించుకుంటే బాగుండేది.. రవి షోలో అషూ రెడ్డి బూతుల బాగోతం!
Ashu Reddy: దూ*లెక్కి అలా చేశా.. దూ*తగ్గించుకుంటే బాగుండేది.. రవి షోలో అషూ రెడ్డి బూతుల బాగోతం!

Ashu Reddy: అదేం మిస్టేక్ కాదు అంటున్న అషూ..

ఇక ఆమె మాట్లాడుతూ.. అదేం మిస్టేక్ కాదు.. సీక్రెట్ గా స్మోక్ చేయడం నా ఛాయిస్.. దీనిపై నేను మాట్లాడితే ఇంకొక ప్లేయర్ కి ఎఫెక్ట్ అవుతుంది. నేను తెలిసిన వాళ్ళకి నా పర్సనాలిటీ తెలుసు. దూ*లెక్కి అలా చేశా.. దూ*తగ్గించుకుంటే బాగుండేది.. అంటూ ఆయన సోలో బూతుల పురాణం మొదలు పెట్టింది. ఇక ఈమె చేసిన ఆ కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారింది.. దీంతి ప్రతి ఒక్కరు నోటికి వచ్చిన విధంగా కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -