Bigg Boss Non Stop: అషుని షర్ట్ బటన్స్ తీసి చూపించమన్నా యాంకర్ శివ.. బూతులు తిట్టిన నెటిజన్స్!

Akashavani

Bigg Boss Non Stop: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బోల్డ్ బ్యూటీ అషూ రెడ్డి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అడపాదడపా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక అల్ట్రా సెలబ్రేటీలతో సమానంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తుంది అషూ.

ఇక అషూ ఇంట్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఓటీటీ వెర్షన్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షోలో ఈ అమ్మడు హడావిడి అంతా ఇంతా కాదు. ఎలాగైనా టైటిల్ ను తన సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఏదో ఒక బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఇక తన అందంతో ప్రేక్షకులకు గ్లామర్ విందు వడ్డిస్తూ వాళ్లని మెస్మరైజ్ చేస్తుంది.

ఇక యాంకర్ శివ కు అషూ రెడ్డి కి మధ్య హౌస్ లో ఏదో ఒక పంచాయతీ జరుగుతూనే ఉంటుంది. ఇక అదే క్రమంలో ప్రస్తుతం యాంకర్ శివ అషూ రెడ్డీతో చేసిన చమత్కారాలు ఇప్పుడు అతడి మెడకు చుట్టుకున్నటుగా మారాయి. టాస్క్ లో భాగంగా శివ వేసిన లేడీ గెటప్ పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో శివ అషూ ను దుస్తులు అడిగాడు.

Bigg Boss Non Stop: అషుని షర్ట్ బటన్స్ తీసి చూపించమన్నా యాంకర్ శివ.. బూతులు తిట్టిన నెటిజన్స్!
Bigg Boss Non Stop: అషుని షర్ట్ బటన్స్ తీసి చూపించమన్నా యాంకర్ శివ.. బూతులు తిట్టిన నెటిజన్స్!

Bigg Boss Non Stop: నెటిజన్స్ యాంకర్ శివ మీద దుమ్మెత్తి పోయడానికి కారణం ఇదే!

అంతేకాకుండా అషూ ని షర్ట్ విప్పి చూపించు అని శివ పదేపదే అడిగాడు. దీంతో హౌస్ లో పెద్ద రచ్చ జరిగింది. దాంతో ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున ఈ విషయంలో యాంకర్ శివ దే తప్పని అందరికి వివరించాడు. ఇక కంటెస్టెంట్ లు అందరూ కూడా యాంకర్ శివనే పాయింట్ అవుట్ చేశారు.

మొత్తానికి నాగార్జున ఈ కాంట్రవర్సీ కి బ్రేక్ ఇచ్చాడు. కానీ నెటిజెన్స్ మాత్రం యాంకర్ శివ మాటలను ఏ మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. పచ్చి బూతులు తిడుతూ యాంకర్ శివను దుమ్మెత్తిపోస్తున్నారు.

- Advertisement -