Bigg Boss Non Stop: ఓటీటీ లో హడావిడి చేస్తున్న బిగ్ బాస్ నాన్ స్టా షో ప్రేక్షకులకు సెండాఫ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 17 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ షో ప్రస్తుతం ఎనిమిది మంది తో మిగిలిపోయింది. ఇక ఈ వారం డబల్ ఎలిమినేట్ ఉండడంతో ఎనిమిది మందిలో ఇద్దరు లెఫ్ట్ అవ్వ బోతున్నారు.
ఇక ఇందులో మరో ఆశ్చర్యానికి గురవ్వాల్సిన విషయం ఏమిటంటే? నిజానికి టాప్ ఫైవ్ కి వెల్సింది ఐదుగురు కానీ ఈ వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసినప్పటికీ.. హౌస్ లో ఐదుగురు ఉండబోతున్నారు. కాగా మిగిలిన ఆరుగురిని టాప్ ఫైట్ పంపిస్తారా? లేక ఒకే వారంలో ముగ్గురు ని ఎలిమినేట్ చేస్తారా అన్నది గమనార్హం గా మారింది.
ఇక ఈ వారం ఓటింగ్ జాబితా విషయానికొస్తే ప్రతి వారు లాగే ఈ వారం కూడా ఓటర్లు తమ అభిప్రాయాల్ని మెన్షన్ చేశారు. ఈ క్రమంలో సమయం తెలుగు ఒపీనియన్ పోల్ నిర్వహించింది. బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని అడిగింది. ఆపరేషన్ నుంచి ప్రేక్షకులు అందరూ ఒకే విధంగా స్పందించారు. చాలామంది నట్రాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవుతాడని తెలిపారు.

Bigg Boss Non Stop: ప్రేక్షకులందరూ 55% ఇతడే ఎలిమినేట్ అవుతాడని తెలిపారు!
దాదాపు 55 శాతం ప్రేక్షకులు నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవుతారు అన్నట్లు సూచించారు. ఇక ఆ తర్వాత స్థానంలో మిత్రశర్మ ఉంది. ఇక 13% ఓటింగ్ తో అనీల్ రాథోడ్ ప్రేక్షకుల నోట్లో నానుతున్నాడు. ఇక ఈ ఓటింగ్ ప్రకారం చూస్తుంటే ఈవారం నటరాజ్ మాస్టర్ తప్పకుండా ఎలిమినేట్ అవుతాడు అన్నట్టు అనిపిస్తుంది.
కాగా ఓటింగ్ మళ్లీ తలకిందులు అయినట్లు కనిపిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో ఓటింగ్ విషయంలో ఎంత తారుమారు జరుగుతుందో చూడాల్సి ఉంది. ఇక డబల్ ఎలిమినేషన్ అయితే మిత్రశర్మ, అనిల్ రాథోడ్ లో ఎవరో ఒకరు లెఫ్ట్ అవుతారు అని తెలుస్తుంది.