Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎంత సహనం ఓర్పుతో ఉంటారో మనకు తెలిసిందే. ఆయన ఏ విషయానికి తొందరపడరు ఇలా తొందరపాటు లేకుండా ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా తీసుకొని బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్లే ఆయన ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నారని చెప్పాలి. ఇలా ఏ విషయం గురించైనా ఆచితూచి అడుగులు వేస్తూ నిర్ణయాన్ని తీసుకునే చిరంజీవి ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తన చిన్న కుమార్తె విషయంలో మాత్రం చాలా డౌన్ అయ్యారు. ఇద్దరు భర్తలతో విడాకులు తీసుకోవడంతో చిరంజీవి ఇమేజ్ కాస్తా డ్యామేజ్ అయ్యిందనే చెప్పాలి.
ఇకపోతే చిరంజీవి తన భార్య సురేఖ అంటే ఎంత ఇష్టమో అంతే ప్రేమగా కూడా చూసుకుంటారు.ఇప్పుడు ఇండస్ట్రీలో తాను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే అందుకు కారణం సురేఖ అని ఎన్నోసార్లు చిరంజీవి ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పారు.తాను సినిమా పనులలో బిజీగా ఉన్న సమయంలో సురేఖ ఇంటి బాధ్యతలను, పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నెరవేర్చని తన ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని చిరు చెప్పుకొచ్చారు. ఇక భార్య అంటే ఎంతో ప్రేమ ఉన్నటువంటి చిరంజీవి మొదటిసారి తన భార్యపై చేయి చేసుకున్నారు.
Chiranjeevi: శ్రీజనే కారణమా….
చిరంజీవి సాధారణంగా ఏ విషయంలోనూ ఆవేశపడడు కానీ సురేఖ విషయంలో మాత్రం ఆలోచించకుండా తనపై చేయి చేసుకున్నారు.అసలు సురేఖ పై చిరంజీవి ఎందుకు చేయి చేసుకున్నారనే విషయానికి వస్తే శ్రీజ కారణమని చెప్పాలి.శ్రీజను చిన్నప్పటినుంచి చిరంజీవి చాలా అల్లరి ముద్దుగా పెంచారు. అయితే శ్రీజ తన రెండవ భర్తకు కూడా విడాకులు ఇవ్వబోతున్నానని తన తల్లి దగ్గర చెప్పగా ఆవేశపడిన సురేఖ తనపై చేయి చేసుకున్నారట.ఇలా శ్రీజపై సురేఖ చేయి చేసుకున్నారనే విషయం తెలిసిన చిరంజీవి సురేఖ పై చేయి చేసుకున్నారట. అయితే అసలు విషయం తెలిసి బాధపడ్డారని తెలుస్తోంది. అయితే తన బిడ్డ జీవితాన్ని చక్కదిద్దడం కోసమే సురేఖ అలాంటి పని చేసిందని ఈ విషయంలో చిరంజీవి కాస్త ఆవేశపడ్డారని చెప్పాలి.