Chiranjeevi: అనసూయతో ఉంటే అంతే… మెగాస్టార్ అయినా బుక్కవ్వాల్సిందే…!

Akashavani

Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు అనసూయ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఇద్దరు పిల్లల తల్లి ఐనా.. చక్కటి అందంతో ఎంతోమంది మతి పోగొడుతుంది. చెప్పాలంటే అనసూయ కోసమే షో చూసేవారు కోట్లలో ఉన్నారు అని చెప్పవచ్చు. ఇక జబర్దస్త్ షో తో మంచి పాపులర్ ఐనా ఈ ముద్దుగుమ్మ.

ఆ తర్వాత వెండి తెరపై అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో అనసూయ యాక్టర్ గా ఓ వెలుగు వెలుగుతుంది. ఇక రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక ఇటీవల వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా లో మంగళం సీను భార్యగా తెలుగు ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అనసూయ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలను సోషల్ మీడియాలో ఆరబోసి నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడి.

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి,అనసూయ చేసిన ఒక యాడ్ చేసి నెటిజన్ల నోట్లో రకరకాలుగా నానుతుంది. సుకుమార్ ప్రాణం పోసిన ఓకే యాడ్ లో అనసూయ చిరంజీవి కలిసి నటించారు. ఆ సీన్ లో అనసూయ చిరంజీవి పర్ఫామెన్స్ చూసి ఫ్యాన్స్ వేరే స్థాయిలో ఫిదా అయ్యారు.

Chiranjeevi: చిరు తో అనసూయ ఎఫైర్ పెట్టుకుందని వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు!

ఇక ఇందులో కుష్బూ చిరంజీవి భార్యగా నటించింది. అందులో చిరంజీవికి, అనసూయ కు మధ్య ఏదో ఉందని తను అనుకుంటుంది. కానీ చివరికి చూసేసరికి తనకు సర్ప్రైస్ చేయాలి అనుకుంటాడు చిరంజీవి. ఇది అది చూసిన కుష్బూ ఎమోషనల్ ఫీల్ అవుతుంది. ఇదంతా పక్కన పెడితే.. ఇక యాడ్ చూసిన కొందరు సీను చూసి వీరిద్దరు నిజంగానే ఎఫైర్ పెట్టుకున్నారేమో అని కామెంట్ రూపంలో కన్ఫ్యూజ్ అయినట్లు తెలియజేశారు. ఇక మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు మీరూ..ఆ యాడ్ పై ఒక లుక్కేయండి.

- Advertisement -