Chiranjeevi:సినిమా హీరోలు ఎప్పుడూ చాలా స్లిమ్ గా చాలా ఫిట్ గా కనిపిస్తేనే ప్రేక్షకులు ఇష్టపడతారు. ఇలా హీరోలు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండడం కోసంఎంతో కష్టపడుతూ వారికి ఇష్టమైన ఫుడ్ కూడా వదిలిపెట్టుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వారికి ఇష్టమైన ఫుడ్ కనిపిస్తే అవన్నీ మర్చిపోయి కడుపునిండా లాగించేస్తారు. చిరంజీవి కూడా ఈ కోవకు చెందినవారే.
చిరంజీవి ఫుడ్ చాలా ఇష్టంగా సంతృప్తిగా తింటారు అయితే ఆయన అదే విధంగా కష్టపడుతూ తన శరీర ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ వస్తారు.అయితే చిరంజీవికి ఎప్పుడైతే పెళ్లి అయిందో సురేఖ తన ఫుడ్ విషయంలో ఎన్నో ఆంక్షలు విధించే వారట. ఇలా ఫుడ్ కోసం చిరంజీవి ఏకంగా దొంగగా కూడా మారిపోయారా అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
చిరంజీవికి గులాబ్ జామ్స్ అంటే అమితమైన ఇష్టం వగులాబ్ జామ్స్ కనక చేస్తే ఎంతో ఇష్టంగా తినే వారట అయితే సురేఖ మాత్రం తనకు రెండు లేదా మూడు జాబ్స్ మాత్రమే ఇచ్చేవారట అయితే గులాబ్ జామ్స్ విషయంలో చిరంజీవి అసలు కాంప్రమైజ్ అయ్యేవారు కాదు అందరూ నిద్ర పోయిన తర్వాత అర్ధరాత్రి కిచెన్లోకి వెళ్లి తనకు ఎంతో ఇష్టమైనటువంటి గులాబ్ జామూన్ మనస్పూర్తిగా తినేవారట.
: గులాబ్ జామ్ అంటే అంత ఇష్టమా…
ఈ విధంగా సురేఖ తనకు ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల తనకు ఇష్టమైన ఫుడ్ తినడం కోసం ఈయన ఏకంగా అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడుతూ తనకి ఇష్టమైన ఫుడ్ తిన్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు చిరంజీవి గులాబ్ జామ్స్ కోసం దొంగగా మారారా అంటూ చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.