Deepika Pilli :సోషల్ మీడియా ప్రియులకు దీపికా పిల్లి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ హోదాను తన సొంతం చేసుకుని ప్రస్తుతం నెట్టింట్లో తెగ హడావిడి చేస్తుంది ఈ ముద్దు గుమ్మ. ఇక ఇంట్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండే ఈ అమ్మడు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో హాట్ హాట్ పోస్ట్ లను పంచుకుంటుంది.
దీపికా పిల్లి సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ పోస్ట్ షేర్ చేసిన.. అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీని ఈ అమ్మడు తన సొంతం చేసుకుంది. ఇక ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో పనిచేస్తున్న నటులకు రానీ గుర్తింపు.. ప్రస్తుతం దీపికా పిల్లి కి సొంతం. బుల్లి తెర పై ఒక రేంజ్ లో గ్లామర్ షో చేస్తుంది. రష్మీ అనసూయలకు సమానంగా ఈ అమ్మడు తన అందాలను ఆరబోస్తుంది.

Deepika Pilli : దీపికా పిల్లి సీనియర్ యాక్టర్స్ నీ పక్కకు నెట్టి వేస్తుంది అని చెప్పడానికి కారణం ఇదే!
అంతేకాకుండా యాంకరింగ్ లో కూడా రష్మిక అనసూయలను కొట్టిపడేసేలా చేస్తుంది. ప్రస్తుతం దీపికా పిల్లి నీ ఢీ లేటెస్ట్ షో నుంచి లెఫ్ట్ చేశారు. కాగా దీపికా స్టార్ మా లో షో కి యాంకరింగ్ ఆ చేస్తుంది. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ కోసం దీపిక చేసిన ఇంట్రో సాంగ్ ఒక రేంజ్ లో దుమ్ము రేపింది. కన్మణి రాంబో ఖతీజా చిత్రంలోని ‘డూ డుడు డూ డుడు ‘ కి దీపికా చేసిన స్టెప్పులు ఎంతో హాట్ గా అనిపిస్తున్నాయి.
ఇక దీపిక అలా డాన్స్ చేసిన వీడియో చూసిన జనాలు ఒక రేంజ్ లో స్టన్ అవుతున్నారు. ఇక ఏ రేంజ్ లో గ్లామర్ షో చేసిందో మీరే ఊహించాలి. దీంతో దీపికా పిల్లి.. యాంకరింగ్ లో రష్మిక అనసూయ లను భవిష్యత్తులో పక్కకు నెట్టి వేస్తుంది అని కొందరు ఆలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. మీరు కూడా ఆ వీడియో వైపు ఒక లుక్కేయ్యండి.