Actress Mansi Joshi:బుల్లితెర పై ప్రసారమయ్యే సీరియల్స్ లో ఎంతోమంది నటీమణులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగు సీరియల్స్ లో ఎక్కువగా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటీమణులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది తెలుగు సీరియల్స్ లో నటిస్తూ అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ విధంగా బుల్లితెర సీరియల్ దేవత సీరియల్ లో సత్య పాత్రలో నటిస్తున్నటువంటి కన్నడ ముద్దుగుమ్మ మాన్సీ జోషి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఈమె దేవత సీరియల్ లో ఎంతో పద్ధతిగా చీర కట్టులో చూడచక్కగా కనబడుతూ ఎంతోమంది బుల్లితెర మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇలా పాత్రకు అనుగుణంగా సాంప్రదాయ దుస్తులలో ఆకట్టుకున్న మాన్సీ జోషి నిజ జీవితంలో ఎంతో గ్లామర్ షో చేస్తూ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలోనే ఈమె మోడ్రన్ దుస్తులను ధరించడమే కాకుండా గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.
Actress Mansi Joshi: కుందనపు బొమ్మలా అందరినీ ఆకట్టుకున్న నటి…
ఇక ఈమె క్యూట్ బ్యూటిఫుల్ ఫోటోలు చూసిన ఎంతో మంది నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రతిరోజు దేవత సీరియల్ లో ఎంతో సాంప్రదాయబద్ధంగా కుందనపు బొమ్మలా కనిపించే సత్యనేనా ఇక్కడ అంటూ ఆశ్చర్యపోతున్నారు.సీరియల్ లో ఎంతో ట్రెడిషనల్ లుక్ లో కనిపించే ఈమె బయట మాత్రం ఇలా నాటుగా ఉండడంతో అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఈమె గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే సత్య పాత్రలో నటిస్తున్నటువంటి మాన్సీ జోషి ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఈమె మరి ఇతర సీరియల్స్ లోను నటించలేదని తెలుస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సత్య పాత్రలో నటిస్తున్న మాన్సీ జోషి గ్లామరస్ ఫోటోల పై ఓ లుక్ వేయండి.