Dharsha Gupta గతంలో సీరియల్ నటీనటులకు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పెద్దగా స్కోప్ ఉండేది కాదు. అంతేకాకుండా సీరియల్ నటీనటులకు సినిమాల్లో నటించే ఆఫర్లు దక్కించుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు. దీంతో ఉన్నదాంట్లో సర్దుకుంటుందని చాలామంది నటీనటులు సీట్లకే పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం పెరిగి పోవడం అలాగే సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు కూడా బాగా ఉండటంతో కొందరు సీరియల్ హీరోయిన్లు కూడా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తున్నారు. అయితే కోలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన అటువంటి యంగ్ బ్యూటిఫుల్ సీరియల్ హీరోయిన్ దర్ష గుప్తా కూడా ఒక పక్క సీరియల్స్ లో నటిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా ఆఫర్ల కోసం బాగానే ట్రై చేస్తోంది.
ఈ క్రమంలో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలను వేదికగా చేసుకొని ఘాటుగా అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి మతి పోగొడుతోంది. అయితే తాజాగా ఈ యంగ్ బ్యూటిఫుల్ సీరియల్ హీరోయిన్ స్లీవ్ లెస్ జాకెట్, చీర దుస్తులు ధరించి కొంతమేర సాంప్రదాయంగా కనిపిస్తూ బోల్డ్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. అలాగే ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో కూడా షేర్ చేసింది. దీంతో నెటిజన్లలో ఒక్కసారిగా ఫిదా అయ్యారు.

అలాగే దర్శ గుప్తా కి హీరోయిన్ కి కావాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయని కాబట్టి సినిమాలో హీరోయిన్ గా ట్రై చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
కాగా నటి దర్ష గుప్తా ఇప్పటివరకు తమిళంలో దాదాపుగా నాలుగు సీరియల్స్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటించి బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. దీంతో ఈమధ్య ఈ అమ్మడు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. మరి బుల్లితెర మీద ఆఫర్లు దక్కించుకుని రాణించినట్లు సినిమాల్లో రాణిస్తుందో లేదో చూడాలి.