Esha Gupta ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల వినియోగం ఎక్కువ అవడంతో కొందరు సినీ సెలబ్రిటీలు బాగా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడూ తమకు సంబంధించిన అందమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. దీంతో ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకి పెంచుకుంటూ పలు యాడ్స్ లో నటిస్తూ సోషల్ మీడియా పరంగా కూడా లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు.
అయితే ఈ క్రమంలో కొందరు సినీ సెలబ్రిటీలు ఫాలోవర్స్ సంఖ్య పెంచుకునేందుకు ఏకంగా బోల్డ్ గా ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. అయితే బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటించి ఘాటుగా అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ మతిపోగొట్టిన ప్రముఖ బ్యూటిఫుల్ హీరోయిన్ ఈషా గుప్తా కూడా సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ కుర్ర లేకుండా చేస్తోంది.
మొన్నటికి మొన్న టాప్ లెస్, అలాగే క్లీవేజ్ షో చేస్తూ బోల్డ్ గా దిగినటువంటి ఫోటోలను షేర్ చేసిన సంగతి మరువక ముందే మరో సారి హాట్ సెల్ఫీ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ బోల్డ్ బ్యూటీ. ఇందులో భాగంగా అద్దం ముందు తన ఐ ఫోన్ తో సెల్ఫీ తీసుకుంటూ యద అందాలు ఆరబోస్తూ ఘాటుగా కనిపించింది. దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోతకి నెటిజన్లు అవాక్కయ్యారు. అంతేకాకుండా గుప్తా సెల్ఫీ తీసుకుంటుందా లేక క్లీవేజ్ షో చేస్తుందా అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఈమధ్య ఈ బ్యూటీ సినిమా ఆఫర్ల కోసం అందాల గేట్లు ఎత్తేసిందని ఆపడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే నటి ఈషా గుప్తా తెలుగులో కూడా ప్రముఖ హీరో రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రంలో ఓ గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించింది. అలాగే పలు తెలుగు అనువాద చిత్రాలలో కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి బాగానే ఆకట్టుకుంది. కానీ ఇప్పటివరకు ఈ అమ్మడు తెలుగులో డైరెక్ట్ సినిమా చేయక పోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం టాలీవుడ్ లో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ రేంజ్ లో అందాలు ఆరబోస్తే టాలీవుడ్ ఏంటి మొత్తం ఇండియా పరంగానే అభిమానులు ఏర్పడతారు.