Esther anil : ఇప్పుడున్న జనరేషన్ లో కొంచెం టాలెంట్ ఉంటే చాలు సినిమా ఆఫర్లు దక్కికచుకోవడం పెద్ద విషయమేమీ కాదని చెప్పవచ్చు. అలాగే గతంలో చైల్డ్ ఆర్టిస్టలుగా మెప్పించిన చాలామంది మళ్లీ హీరో హీరోయిన్లుగా రాణించిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ప్రముఖ స్వర్గీయ నటి శ్రీదేవి నుంచీ నేటి తరం నటీమణులయిన శ్రీ దివ్య, హన్సిక, అలాగే మరింత మంది తెలుగు నటీమణులు ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ బాగానే రాణిస్తున్నారు. అయితే తెలుగులో ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం చిత్రంలో హీరో చిన్న కూతురు పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎస్తర్ అనీల్ అందరికీ బాగానే గుర్తుంటుంది. అలాగే ఈ చిత్రంలో ఎస్తర్ అనీల్ పాత్ర కి మంచి స్కోప్ ఉండటం అలాగే దృశ్యం చిత్రం మంచి హిట్ అవ్వడంతో ఈ యంగ్ బ్యూటీ కి మంచి క్రేజ్ వచ్చింది.
అయితే దృశ్యం చిత్రం తర్వాత ఈ బ్యూటీ సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కొంతమేర బోల్డ్ షో తో కుర్ర కారుని కట్టి పడేస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు దుమారం రేపుతున్నాయి. కాగా ఇందులో ఎస్తర్ అనీల్ ఏకంగా ఏర్పు రంగు గౌన్ ధరించి ఎద అందాలు ఆరబోస్తూ మతి పోగొట్టింది. దీంతో ఈ అమ్మడి గ్లామర్ షో కి నెటిజన్లు పడిపోయారు. అలాగే ఈ లక్షల సంఖ్యలో లైక్ చేశారు. అయితే ఈ ఫోటోల పై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఎస్తర్ అనీల్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే సమయం అసన్నమైందని అందుకే ఇలా ఘాటైన అందాలతో నిద్ర లేకుండా చేస్తోందని అంటున్నారు. మరి ఇన్నాళ్లు చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించిన ఈ బ్యూటీ ఇకపై హీరోయిన్ గా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
ఈ విషయం ఇలా ఉండగా ఎస్తర్ అనీల్ ఈ మధ్యకాలంలో హీరోయిన్ ఆఫర్ల కోసం కూడా బాగానే ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకే ఇలా క్లేవేజ్ షో, గ్లామర్ షో, స్కిన్ షో, వంటివి చేస్తూ ఆఫర్లను దక్కించుకునేందుకు ఇలా అందాలు ఆరబొస్తోంది. మరి ఆఫర్లు అందుకుంటోందో లేదో చూడాలి.