Fight Master: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్నాక స్టార్లు వాళ్ళ హోదకు తగ్గట్టు రెమ్యునేషన్ పుచ్చుకుంటూ ఉంటారు. ఇక రెండు రెమ్యూనరేషన్ తీసుకునే విషయంలో హీరోలు ఏ మాత్రం తగ్గకుండా ఉంటారు. ఒకరిమీద ఒకరు పోటీపడి మరీ తాను అనుకున్న రెమ్యూనరేషన్ కి ఒప్పందం కుదిరితేనే సినిమాలో నటించడానికి ఒప్పుకుంటారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు రెమ్యునేషన్ విషయంలో మరింత ముందడుగు వేస్తున్నారని చెప్పవచ్చు. చిన్న చిన్న యాక్టర్ లే రెమ్యునేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక పెద్ద స్టార్ హీరోలు ఇంకెక్కడ ఆగుతారు..తమ హోదకు తగ్గట్టుగా పరితోషికం పుచ్చుకుంటున్నారు. ఇక పేరుందరై గుణ దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు హీరోగా తెరకెక్కించబోతున్న సినిమా మగళీర్ మంబు ఈ సినిమాలో మాన్సీ అనే కొత్త హీరోయిన్ ప్రేక్షకులను మెప్పించ పోతుంది.
కాగా ఈ సినిమాకు రవి కిరణ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు వీలైనంత త్వరగా పూర్తి చేసుకున్నారు. కాగా ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక రెండు రోజుల క్రితం చెన్నైలో ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక ప్రారంభించారు. కాగా ఈ ఆడియో రిలీజ్ కు జాగ్వర్ తంగం ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

Fight Master: జాగ్వర్ ప్రకారం నిర్మాతలు బాగుపడాలంటే వీళ్లు రెమ్యునేషన్ తగ్గించుకోవాలట!
100 కోట్లు తీసుకుంటున్న హీరోలు నుంచి చిన్న పాటి హీరోలు వరకు పారితోషికం తగ్గించుకుంటే నే నిర్మాతలు బాగుపడతారని తెలియజేశాడు. ప్రస్తుతం జగ్వార్ చేసిన ఆ వ్యాఖ్యలు పలు స్టార్ హీరోలను కుదిపేసిన ట్లుగా మారాయి. ఈ విషయంలో ఎక్కువ స్థాయి రెమ్యూనేషన్ పుచ్చుకుంటున్న హీరోలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
ఇక గతంలో కూడా నటుడు ఎంజీఆర్ ఒకటి 75 లక్షలు పారితోషకం తీసుకుంటున్నారు అని, కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు లు కూడా రెండు లక్షలకు మొగుస్తున్నారని చెప్పుకొచ్చాడు.