Heroine: హీరోయిన్ దారుణ హత్య.. ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి దారుణం!

Akashavani

Heroine: ప్రస్తుత ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేకరకాల దారుణమైన హత్యలు, సెలబ్రిటీలు మోసపోవడాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా డైరెక్టర్లు చేతిలో చిన్న హీరోయిన్లు మోసపోయి వెలుగులోకి వచ్చిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా అదే క్రమంలో ఒక హీరోయిన్ దారుణమైన హత్యకు గురైంది.

ఇప్పుడు ఆ హీరోయిన్ గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. కొన్ని రోజుల క్రితం నుంచి ఇటలీ దేశంలోని ఒక గ్రామంలో గ్రామస్తులు నడిచే దారిలో ఒక యువతి డెడ్ బాడీ కనిపించింది. ఇక పోలీసులు ఆ డెడ్ బాడీ ఎవరిది అని ఎంక్వయిరీ చేయగా అడల్ట్ చిత్రాలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంటున్న యాక్టర్ షార్లెట్ ఎంజీగా గుర్తించారు.

ఇక ఆమెపై దారుణమైన హత్య కేసులో ఓ బ్యాంకర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ హీరోయిన్ ఎలా చనిపోయింది అన్న విషయానికి వస్తే..డేవిడ్ ఫోంటానా అనే బ్యాంకర్ ఫుడ్ బ్లాగర్ గా పని చేస్తున్నాడు. ఇక అతడు అడల్ట్ చిత్రాల్లో నటిస్తున్న షార్లెట్ ని సుత్తి పెట్టి కొట్టి చంపాడు. ఇక అప్పటినుంచి ఆ శవాన్ని తన ఇంట్లో ఉన్న ఫ్రిజ్లో పెట్టి స్టోర్ చేశాడు.

Heroine: హీరోయిన్ దారుణ హత్య.. ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి దారుణం!
Heroine: హీరోయిన్ దారుణ హత్య.. ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి దారుణం!

Heroine: ఆ నిందితుడు హత్య చేసిన తర్వాత కూడా కొంతకాలం ఈ విధంగా తప్పించుకోగలిగాడు!

ఇక కొన్ని రోజుల క్రితం ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి గ్రామానికి దగ్గరగా ఉన్న చెత్త కుండీలో పడేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ ప్రొఫెసనల్ బ్లాగర్ హత్య చేసినట్లు తెలుస్తుంది. ఇక నిందితుడు నటిని హత్య చేసిన తర్వాత కూడా ఆమె ఫోన్ ఉపయోగించి ఆమె మెసేజ్లకు రిప్లై ఇస్తూ ఇంతకాలం కాలం వెళ్ళ దీస్తూ తప్పించుకోగలిగాడు.

అయినప్పటికీ పోలీసుల బారి నుంచి బయట పడడం ఆ నిందితుడి వల్లకాలేదు. ప్రస్తుతం ఆ ప్రొఫెషనల్ బ్లాగర్ చేసిన ఈ దారుణమైన ఈ హత్య అక్కడి స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తుంది.

- Advertisement -