heroines : బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంత మేర ఫాస్ట్ కల్చర్ ఉంటుందన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కొందరు పాపులర్ కావడం కోసం అసభ్యకరమైన దుస్తులు ధరించడం, అలాగే రోడ్లపై అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం మరికొందరైతే ఏకంగా ప్రైవేట్ శరీర భాగాలు కనిపించే విధంగా గ్లామర్ షో, స్కిన్ షో చేయడం వంటివి చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్రోలింగ్ కి గురవుతున్నారు. అయితే ఎప్పుడు కాంట్రవర్సీలతో సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మరేటువంటి బాలీవుడ్ హీరోయిన్లయిన ఉర్ఫీ జావేద్ మరియు రాఖీ సావంత్ లు ఈ మధ్య గ్లామర్ షోతో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.
అయితే తాజాగా వీరిద్దరూ ముంబై లో జరిగినటువంటి ఓ ప్రముఖ ఈవెంట్ కి ఉర్ఫీ జావేద్ మరియు రాఖీ సావంత్ హాజరయ్యారు. ఇందులో భాగంగా రాఖీసావంత్ మరియు ఉర్ఫీ జావేద్ కలిసి మీడియాతో మాట్లాడారు. అయితే మీడియా కి ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో వీరిద్దరూ ధరించిన దుస్తులు కొంతమేర అసభ్యకరంగా ఉన్నాయి.
అంతేకాకుండా ఓవర్ గా స్కిన్ షో చేస్తూ కొంతమేర బోల్డ్ గా ఉండటం, అలాగే ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో దుస్తులు కంఫర్టబుల్ గా లేకపోవడంతో సరి చేసుకుంటున్న సమయంలో కొందరు ఫోటోలు క్లిక్ మనిపించారు. అంతటితో ఆగకుండా ఈ ఫోటోలను మళ్లీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది ఈ ఇద్దరు హీరోయిన్లను నెటిజన్లు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే పాపులర్ కోవడం కోసం ఇలాంటి చీప్ స్టంట్లు చేస్తున్నారని మరి కొందరు కామెంట్లు కూడా చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా గతంలో ఈ ఇద్దరూ క్యాష్టింగ్ కౌచ్ విషయాలపై స్పందిస్తూ బాగానే పాపులర్ అయ్యారు అలాగే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్లు గా పాల్గొని ప్రేక్షకులను బాగా అలరించారు కానీ వెండితెరపై మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నారు. దీంతో పాపులర్ కావడం కోసం బాగా ట్రై చేస్తున్నారు. కానీ పెద్దగా వర్క్ అవుట్ కావడం లేదు అలాగే మూవీ ఆఫర్లు కూడా రావడం లేదు.