Keerthi Suresh: కీర్తి సురేశ్‌లో ఈ మధ్య చాలా మార్పు కనిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామరస్‌గా కనిపించాలనే రూల్ లేకపోయినా కూడా హీరోయిన్ను అలా చూసేందుకే ఎక్కువగా ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. హీరోయిన్స్ కూడా పోటీ తట్టుకోవాలంటే అభిమానులను, ప్రేక్షకులను, మేకర్స్‌ను ఆకట్టుకోవడానికి ముందు ఉపయోగించే ఫార్ములా అందాల ఆరబోత. స్క్రీన్ మీద ఎంత గ్లామర్‌గా కనిపిస్తే జనాలలో అంత క్రేజ్ వస్తుంది. కానీ, ఇన్నాళ్ళు కీర్తి సురేశ్ ఈ విషయాన్ని పట్టించుకోలేదా..లేక నాకెందుకూ అనుకుందో గానీ చేసిన సినిమాలన్నీ చాలా డీసెంట్ రోల్స్ చేస్తూ వచ్చింది.
అయితే, ఆమెకు సౌత్‌లో అందాలను ఆరబోస్తూ పర్ఫార్మెన్స్ పరంగా, లక్ పరంగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ గట్టి పోటీ ఇస్తున్న హీరోయిన్స్ పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి వారి దెబ్బకు బాగా వెనకబడింది. దానికి తోడు అమ్మడిని హిట్స్ అస్సలు పలకరించడం లేదు. మహానటి తర్వాత వరుసబెట్టి ఫ్లాపులొస్తున్నాయి. అందుకే, కాస్త గ్లామర్ గేట్లు తెరవాలని డిసైడయినట్టుంది కీర్తి. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాట సినిమా చూస్తే ఈ విషయం అర్థమవుతోంది.

Keerthi Suresh: అల్ట్రా మోడ్రన్ డ్రెస్‌లో తన ఎద అందాలను ప్రదర్శన..
మాంచి మాస్ సాంగ్ చేసి మహేశ్ బాబుతో ఆన్స్క్రిన్ అదిరిపోయో రొమాన్స్ చేసింది. లుక్స్ పరంగా కీర్తి బాగానే ఆకట్టుకుంది. ఇక లేటెస్ట్ గ్లామర్ పిక్స్ చూస్తూ ఉంటే మతులుపోతున్నాయి. తాజాగా కీర్తి సురేశ్ చేసుకున్న ఫొటో షూట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్‌లో కీర్తి అల్ట్రా మోడ్రన్ డ్రెస్‌లో తన ఎద అందాలను ప్రదర్శిస్తూ కొంటె చూపులతో కవ్విస్తూ అందరినీ రెచ్చగొడుతోంది. సర్కారు వారి పాట సినిమా నుంచి కీర్తిలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా గ్లామర్ విషయంలో దూసుకొస్తోంది. ఇన్నాళ్ళు జనాలు కీర్తిని ఎలా అయితే చూడాలనుకున్నారో అలా కనిపించి సర్ప్రైజ్ చేస్తోంది.