Kiara Advani: కియారా కిల్లింగ్ లుక్స్..అందరికీ అదే చూపిస్తోంది..

G K

Kiara Advani: బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన కియారా అద్వానీ సినిమాలో కంటే కూడా కమర్షియల్ యాడ్స్‌లో గ్లామర్ ట్రీట్ ఎక్కువగా ఇస్తోంది. పాపులర్ మాగ్జైన్స్ కవర్ పేజీపై హాట్ హాట్ ఫోజులిస్తూ ఆకట్టుకుంటోంది. ఇక ఫొటో షూట్స్ అయితే లెక్కే లేదు. కాస్త ఖాళీ దొరికినా వీలైనంత పొదుపుగా కాస్ట్యూంస్ ధరించి అందాల విందు ఇస్తోంది కియారా. కియారా అందానికి నెటిజన్స్ ఫిదా అవుతూ ఆమె పెట్టే లేటెస్ట్ ఫొటోస్‌కు మాంచి మసాలా దట్టించి కామెంట్స్ పెడుతున్నారు.

ఇలాంటి లేటెస్ట్ పిక్స్‌ను కియారా సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్రీన్ కలర్ టాప్ అండ్ బాటంతో ఉన్న అల్ట్రా మోడ్రన్ డ్రెస్‌లో నిర్వహించిన ఫొటో షూట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. బ్రా మాదిరిగా ఉన్న కియారా టాప్ హాట్ టాపిక్‌గా మారింది. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కియారా ఎద అందాలను కవర్ చేస్తున్న ఆ బ్లౌజ్‌పై ఆకర్షణీయంగా ఉన్న ఎంబ్రైడరీ వర్క్ చాలా హైలెట్ అవుతోంది.

ఇక ఈ డ్రెస్‌లో కియారా ఇచ్చిన కిల్లింగ్ లుక్స్ అటు నెటిజన్స్‌ను ఇటు ఫ్యాన్స్‌ను కిల్ చేస్తున్నాయి. మొత్తానికి కియారా వేసుకున్న స్లీవ్ లెస్ బ్లౌజ్ మీదే అందరి చూపూ పడుతోంది. ఆమె కూడా మంచి ఫోజిచ్చి అందరి చూపు అక్కడే పడేలా లుక్ ఇచ్చింది. కాగా, బాలీవుడ్‌లో బిజీగా ఉన్న కియారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆర్సీ 15లో చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియన్ సినిమాగా తెలుగుతో పాటు అన్నీ సౌత్ భాషలలో అలాగే, హిందీలో కూడా ఈ సినిమా రిలీజ్ కానుంది.

- Advertisement -