Lock Upp: అభిమానులకు బంపర్ ఆఫర్.. ఆ పని చేస్తే లైవ్ లో టీ-షర్ట్ తీస్తానన్నా నటి!

Akashavani

Lock Upp: సినీ ప్రియులకు బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నషా చిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ. ఆ తర్వాత పలు వివాదాలను తట్టి లేపి వివాదాస్పద బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇక ఆమె చిలిపి చేష్టల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

ఇక మొత్తానికి పూనమ్ అడపాదడపా బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం నటిగా ఒక వెలుగు వెలుగుతుంది. ఇదంతా పక్కన పెడితే బాలీవుడ్లో కంగానా రనౌత్ హోస్ట్ గా చేస్తున్న రియాలిటీ షో లాకప్ లో ఆసక్తికరమైన ఘటనలు బయట పడుతున్నాయి. ఈ షో లో ఎలివేషన్ బాధ నుంచి తప్పించుకోవడానికి కంటెస్టెంట్ లు ఒక పెద్ద సీక్రెట్ ను కుండబద్దలు కొట్టినట్టు చెప్పాల్సి ఉంటుంది.

Lock Upp: బోల్డ్ బ్యూటీ టీ షర్ట్ తీసేస్తా అని ఆఫర్ చేయడానికి కారణం ఇదే!

ఈ క్రమంలో కంటెస్టెంట్ ల నోటి నుంచి అనేక రకాల రహస్యాలు బయట పడుతున్నాయి. ఇక ఈ రియాలిటీ షోలో పూనమ్ పాండే కూడా పాల్గొన్న సంగతి మనకు తెలుసు. ఇక ఆ షో లో ఈ బోల్డ్ బ్యూటీ ఏదో ఒక కంటెంట్ తో హడావుడి చేస్తూనే ఉంటుంది. ఇక ఇదే క్రమంలో ప్రేక్షకులందరూ తనని నామినేషన్స్ నుంచి బయట పడేస్తే లైవ్ లో టీ షర్ట్ తీసేస్తా అని మాట ఇచ్చింది.

అంతేకాదు తన ఆఫర్ ఏంటో.. ప్రేక్షకులకు ఫ్యాన్స్ కు తెలియాలంటూ ఆమెకు సవాల్ కూడా విసిరారు. చెప్పేవన్నీ ఒట్టి మాటలు అని పూనమ్ ని కొందరు కొట్టిపారేశారు. దానికి పూనమ్ మాట్లాడుతూ ఇచ్చిన మాట తప్పను అని తనని ఒకవేళ నామినేషన్స్ నుంచి తప్పిస్తే లైవ్ లో టీ షర్ట్ తీసేస్తానని ఇదే నా సర్ప్రైజ్ అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -