Mahesh Fans: మహేష్ ఫ్యాన్స్ వల్లే సినిమాకు ప్లాప్ టాక్ వచ్చిందా.. కావాలనే డిజాస్టర్ అని ట్రెండ్ చేశారా?

Akashavani

Mahesh Fans: మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సినిమా సర్కారీ వారి పాట. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయింది.అయితే ఇలా సినిమా గురించి చాలామంది నెగిటివ్ రివ్యూ ఇస్తూ వచ్చారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని కావాలని సినిమాకి డిజాస్టర్ అని ట్రెండ్ చేస్తున్నారు అంటూ మహేష్ బాబు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మహేష్ బాబు సినిమా డిజాస్టర్ అని ట్రెండ్ కావడానికి కారణం మహేష్ బాబు ఫ్యాన్స్ అని చెప్పాలి.

సాధారణంగా ఇద్దరు హీరో అభిమానుల మధ్య పెద్దఎత్తున వార్ నడవడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే మెగా అభిమానులకు మహేష్ అభిమానుల మధ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్ జరుగుతోంది. గతంలో మెగా హీరోలు నటించిన ఆచార్య సినిమా డిజాస్టర్ అంటూ మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆచార్య సినిమా గురించి నెగిటివ్ రివ్యూ ఇవ్వడంతో మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయంలో మెగా అభిమానులు నేడు మహేష్ బాబు సినిమా విడుదల కావడంతో ఈ సినిమా పై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారు.

Mahesh Fans: మహేష్ ఫ్యాన్స్ వల్లే సినిమాకు ప్లాప్ టాక్ వచ్చిందా.. కావాలనే డిజాస్టర్ అని ట్రెండ్ చేశారా?
Mahesh Fans: మహేష్ ఫ్యాన్స్ వల్లే సినిమాకు ప్లాప్ టాక్ వచ్చిందా.. కావాలనే డిజాస్టర్ అని ట్రెండ్ చేశారా?

Mahesh Fans:  సినిమా చాలా బాగుంది…

మహేష్ బాబు నటించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని పెద్ద ఎత్తున నెగిటివ్ రివ్యూలు ఇస్తూ మహేష్ సినిమా డిజాస్టర్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు.ఇలా మహేష్ బాబు సర్కారీ వారి పాట సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడానికి కారణం మహేష్ అభిమానులే అని చెప్పాలి.ఈ క్రమంలోనే మహేష్ అభిమానులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సినిమా చాలా అద్భుతంగా ఉంది నెగిటివ్ రివ్యూలు చూసి నమ్మకండి సినిమా చూసి ఎంజాయ్ చేయండి అంటూ ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నప్పటికీ అంతకంతకూ మెగా అభిమానులు రెచ్చిపోతూ సినిమాపై ప్రచారం చేస్తున్నారు.

- Advertisement -