Samantha: సమంతపై నాగచైతన్య ఇలా పగ తీర్చుకున్నాడా… పుట్టినరోజు నాడే అలా అవమానించాడా?

Akashavani

Samantha: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకొని తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నారు.ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇక వివాహం తర్వాత నాలుగు సంవత్సరాలపాటు ఎంతో సంతోషంగా ఉన్న ఈ జంట గత ఏడాది అక్టోబర్ నెలలో విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించారు.

ఈ విధంగా విడాకుల తర్వాత ఎవరి దారి వారు చూసుకునట్లు ఎవరి కెరియర్ వారు బిజీగా ఉన్నారు.విడాకులు తీసుకున్నప్పటికీ తామిద్దరం మంచి స్నేహితులుగా ఉంటామని ఈ జంట చెప్పినప్పటికీ వీరి మధ్యన స్నేహబంధం కూడా లేదని తెలుస్తోంది.ఈ క్రమంలోనే గతంలో నాగచైతన్య పుట్టిన రోజు కావడంతో సమంత నాగచైతన్య కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేయలేదు. దీంతో వీరిద్దరి మధ్య కనీస స్నేహబంధం కూడా లేదని అర్థమైంది. ఇదిలా ఉండగా తాజాగా నేడు సమంత పుట్టినరోజు జరుపుకుంది. ఈ క్రమంలోనే సమంత పుట్టినరోజు సందర్భంగా పెద్దఎత్తున ఆమెకు అభిమానులు స్నేహితులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Samantha: స్నేహబంధం కూడా లేదు…

ఇక సమంత నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో సమంతకు నాగచైతన్య కూడా ఎలాంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు. చాలామంది సమంతకు నాగచైతన్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేస్తాడని ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే నాగ చైతన్య మాత్రం సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు నాగచైతన్య సమంత పై పగ తీర్చుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.సమంత నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా నాగచైతన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఈ క్రమంలోనే నాగచైతన్య సమంత పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియచేయకుండా తన పై పగ తీర్చుకున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -