Nagachaitanya -Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్,రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్నటువంటి వారిలో నాగచైతన్య సమంత జంట ఒకటి. వీరిద్దరూ ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు ఈ సినిమా తర్వాత ప్రేమలో పడిన ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.ఇలా తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి సమంత నాగచైతన్య జీవితంలో మనస్పర్ధలురావడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది దీంతో విడివిడిగా ఉంటున్నటువంటి ఈ జంట చివరికి విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.
ఈ విధంగా సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడంతో ఈ విషయం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది.అసలు సమంత నాగచైతన్ విడిపోవడానికి గల కారణం ఏంటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు వీరి విడిపోవడానికి సరైన కారణం మాత్రం తెలియడం లేదు.ఇక సమంత నాగచైతన్య విడిపోవడంతో కొత్త కాలం పాటు వీరి విషయం హాట్ టాపిక్ గా మారిన ప్రస్తుతం ఎవరి సినిమా పనులలో వారు బిజీగా ఉన్నారు ఈ తరుణంలోనే ప్రముఖ సినీ క్రిటిక్ బాలీవుడ్ నటుడు ఉమైర్ సందు చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.
Nagachaitanya -Samantha: నాగచైతన్య చాలా టార్చర్ చేశారు…
ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా సమంత నాగచైతన్య గురించి చేసినటువంటి ఈ ట్వీట్ సంచలనంగా మారింది. ఇందులో సమంత నాగచైతన్య గురించి చెప్పినట్టు ఈయన రాసుకోచ్చారు.నాగచైతన్య పెట్టే టార్చర్ కారణంగానే సమంత ఆయన నుంచి విడాకులు తీసుకొని విడిపోయారని ఈయన తెలియజేశారు.నాగచైతన్య ఒక బ్యాడ్ హస్బెండ్ తనని మానసికంగా శారీరకంగా చాలా టార్చర్ చేశారని సమంత చెప్పినట్లు ఈయన తెలిపారు. నేను ప్రెగ్నెంట్ అయినప్పటికీ చివరికి అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. అతని వేదింపులు తట్టుకోలేక విడిపోయాను అంటూ ఉమైర్ సందు చేసినటువంటి ఈ ట్వీట్ సంచలనంగా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది..అనే విషయం తెలియదు కానీ ఈ విషయం మాత్రం మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.