Nagma: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సొంతం చేసుకున్న అందాల నటుడు శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయనకు మహిళ అభిమానులు చాలామంది ఉన్నారు షూటింగ్ లొకేషన్లో అందరితో ఎంతో సరదాగా నవ్వుతూ ప్రతి ఒక్కరితో గౌరవంగా ఉండే ఈయన ఒక హీరోయిన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారని తెలుస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నగ్మా శోభన్ బాబుతో కలిసి అడవి దొర అనే సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో శోభన్ బాబు అందరి ముందు నగ్మాను దారునంగా అవమానించారని తెలుస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల షూటింగ్ కోసం చైనా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లారట.
షూటింగ్ లొకేషన్లోకి చిత్ర బృందం మొత్తం చేరుకున్నప్పటికీ హీరోయిన్ నగ్మా రాకపోవడంతో ఆమె కోసం అందరు దాదాపు గంట పాటు వెయిట్ చేశారని తెలుస్తుంది గంట తర్వాత షూటింగ్ లొకేషన్లోకి నగ్మా రావడంతో ఎందుకు ఆలస్యమైందని అడగగా ఆమె సరైన రీతిలో సమాధానం చెప్పకపోవడంతో మండిపడిన శోభన్ బాబు అందరి ముందు తనని దారుణంగా అవమానించారని తెలుస్తోంది.
Nagma: టైం సెన్స్ ఉండాలి..
శోభన్ బాబు తనని పిలిచి నీ ఆస్తి మొత్తం ఎంత అని అడిగారట అందుకు ఆమె సమాధానం చెప్పడంతో నీ ఆస్తి నా బాత్రూం అంత విలువ కూడా చేయదు.. బిహేవ్ ప్రొపర్లి. టైమ్ సెన్స్ ఉండాలి ఉంటూ సీరియస్ అయ్యారట. శోభన్ బాబు అలా అనడంతో నగ్మా సైలెంట్ ఆయనప్పటికీ బిహేవ్ ప్రొపర్లి. టైమ్ సెన్స్ ఉండాలి ఉంటూ సీరియస్ అయ్యారట. శోభన్ బాబు అలా అనడంతో నగ్మా సైలెంట్సైలెంట్ అయినప్పటికీ తర్వాత తన బ్యాగ్రౌండ్ తెలుసుకొని షాక్ అయ్యారట.