Netizen Comments నా లడ్డూ లో ఫోటోస్ అంటూ విష్ణు ప్రియ ఫోటోలపై కామెంట్ చేసిన నెటిజన్… దాంతో విష్ణు ప్రియ ఏకంగా….

Joythi R

Netizen Comments ఒకప్పుడు తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చాలా అయినటువంటి ఈటీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమయ్యే పోవే పోరా అనే కామెడీ షో లో యాంకరింగ్ నిర్వహిస్తూ బాగానే పాపులర్ అయినటువంటి తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ విష్ణు ప్రియ భీమనేని గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ బ్యూటీ ఈ మధ్యకాలంలో ఈ టీవీ ఛానల్ లో జరిగే కార్యక్రమాలకు కొంతమేర దూరంగా ఉంటోంది. కానీ మా టీవీ మరియు జీ తెలుగు వంటి ప్రముఖ ఛానల్లో ప్రసారం అయ్యే పలురకాల షోలు ఈవెంట్లకు మాత్రం బాగానే వస్తోంది. తాజాగా నటి విష్ణు ప్రియ భీమినేని తన అధికారిక ఇంస్టాగ్రామ్ కాదు కొన్ని ఫోటోలను షేర్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఈ ఫోటోలు చూసినటువంటి ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఏకంగా “నాకు ఇంట్రెస్ట్ పోయింది నా లడ్డూలో ఫోటోలు” అంటూ కామెంట్ చేశాడు. దీంతో విష్ణు ప్రియ భీమినేని తనదైన శైలిలో స్పందిస్తూ స్మైల్ ఎమోజీస్ తో రిప్లై ఇచ్చింది. ఇక మరో బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి భాను శ్రీ కూడా ఈ ఫోటోలపై స్పందించి స్పేస్ జాం అంటూ కామెంట్ చేసింది. దీంతో విష్ణు ప్రియ భీమినేని ఏకంగా ఆడ వేషంలో ఉన్న అబ్బాయి సార్ మీరు అంటూ ఫన్నీ గా రిప్లై ఇచ్చింది.

దీంతో వీరిద్దరి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే మరికొందరు మాత్రం యాంకర్ విష్ణు ప్రియ హీరోయిన్ పీస్ అని కానీ ఎందుకు ఆఫర్లు దక్కించుకోలేక పోతుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ మధ్య యాంకర్ విష్ణు ప్రియ హీరోయిన్ గా ఆఫర్ల కోసం ట్రై చేస్తూ గ్లామర్ డోస్ పెంచిందని అంటున్నారు.

Netizen Comments నా లడ్డూ లో ఫోటోస్ అంటూ విష్ణు ప్రియ ఫోటోలపై కామెంట్ చేసిన నెటిజన్... దాంతో విష్ణు ప్రియ ఏకంగా....
Netizen Comments నా లడ్డూ లో ఫోటోస్ అంటూ విష్ణు ప్రియ ఫోటోలపై కామెంట్ చేసిన నెటిజన్… దాంతో విష్ణు ప్రియ ఏకంగా….

ఈ విషయం ఇలా ఉండగా తాజాగా నటి విష్ణు ప్రియ కి ఓ తెలుగు ప్రముఖ హీరో నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ వరించినట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ యాంకర్ విష్ణు ప్రియ మాత్రం ఈ విషయం గురించి ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఈ మధ్య యాంకర్ విష్ణు ప్రియ అందాల ఆరబోతకు ఫిదా అయిన ఓ తెలుగు ప్రముఖ డైరెక్టర్ ఏకంగా ఈ అమ్మడికి తన చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించే ఆఫర్ కూడా ఇచ్చాడట. కానీ నటి విష్ణు ప్రియ మాత్రం తన సినీ కెరీర్ ని దృష్టిలో ఉంచుకుని సున్నితంగా తిరస్కరించిందని టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు.

- Advertisement -