Poonam Bajwa బికినీ వేసి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న ఫోటోలను షేర్ చేసిన తెలుగు బ్యూటీ… చూస్తే అస్సలు ఆగరు..

Joythi R

Poonam Bajwa కొంతమంది నటీనటులకు అందం, అభినయం, నటనా ప్రతిభ వంటివి మెరుగ్గా ఉన్నప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం రాకపోవడం మరియు ఒకవేళ సరైన అవకాశం వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేక పోవడం వంటివాటి కారణంగా ఎంతోమంది నటీనటులు గుర్తింపు లేక పోతున్నారు. పలు తెలుగు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన ఒకప్పటి హీరోయిన్ పూనమ్ బజ్వా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు నవదీప్ హీరోగా నటించిన మొదటి చిత్రం అనే చిత్రం ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన సినీ కెరీర్ ప్రారంభించింది. ఈ చిత్రం హిట్ కాకపోయినప్పటికీ ఈ అమ్మడికి మాత్రం మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా చక్కని ముఖకవళికలు, అందం, అభినయం వంటివి మెండుగా ఉండటంతో పూనమ్ బజ్వా ఎంతోమంది కలల రాణిగా మారిపోయింది.

అయితే ఈ మధ్య కాలంలో నటి పూనం బజ్వా సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో కొడుతూ దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇందులో వింతేముంది అని అనుకుంటున్నారా…? ఈ ఫోటోలలో నటి పూనమ్ బజ్వా బికిని దుస్తులు ధరించి స్విమ్ సూట్ లో మతి పోగొట్టింది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి అందాల ఆరబోత కి నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో నటి పూనమ్ బజ్వా సినిమా ఆఫర్ల కోసం గ్లామర్ డోస్ పెంచిందని అందువల్లనే ఘాటుగా ఫోటో షూట్లు చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. అలాగే బికినీ వేసి ఈ అమ్మడు సమ్మర్లో మరింత వేడిని పుట్టిస్తోంది అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.

Poonam Bajwa బికినీ వేసి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న ఫోటోలను షేర్ చేసిన తెలుగు బ్యూటీ... చూస్తే అస్సలు ఆగరు..
Poonam Bajwa బికినీ వేసి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న ఫోటోలను షేర్ చేసిన తెలుగు బ్యూటీ… చూస్తే అస్సలు ఆగరు..

ఈ విషయం ఇలా ఉండగా నటి పూనమ్ బజ్వా ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమా అఫర్లతో బిజీబిజీ గా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం సినిమా ఆఫర్లు దక్కించుకోవడం కోసం నానా తిప్పలు పడుతోంది. అయితే ఆ మధ్య నటి పూనమ్ బజ్వా కొంతమేర అనుకోకుండా బరువు పెరిగి పోయింది దీంతో హీరోయిన్ ఫిజిక్ కోల్పోయి అవకాశాల విషయంలో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ విషయాన్ని కొద్ది మంది లేట్ గా రిలీజ్ అయిన పూనం బజ్వా ప్రస్తుతం బరువు తగ్గేందుకు జిమ్ వర్క్ ఔట్లు ప్రత్యేక ఆహార డైట్ వంటివి చేస్తూ తెగ కష్ట పడుతుంది. మరి ఈ బ్యూటీ ఇంతకుముందు ఇంతకుముందులా మళ్లీ అవకాశాలతో రాణిస్తుందో లేక ఫేడ్ అవుట్ చూడాలి.

- Advertisement -