Pranitha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దేవి శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటిసారిగా దేవి సినిమాకు సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఆ సినిమాలోని సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకొని దేవిశ్రీని మ్యూజిక్ డైరెక్టర్గా నిలబెట్టాయి. గంధం ప్రసాద్ గా ఉన్న అతని పేరు దేవి సినిమా హిట్ అవ్వటంతో దేవి శ్రీ ప్రసాద్ గా మారిపోయింది. ఆ తర్వాత దేవిశ్రీ సంగీతం అందించిన అన్ని సినిమాలు మంచి హిట్ కావటంతో ఇండస్ట్రీలో దేవి శ్రీ ప్రసాద్ కి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉండగా దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటివరకు పెళ్లి ఊసు ఎత్తకుండా బ్యాచిలర్ గానే మిగిలిపోయాడు. అయితే గతంలో దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి గురించి అనేక వార్తలు వినిపించాయి.హీరోయిన్ చార్మి తో దేవిశ్రీ ప్రేమాయణం నడిపాడని, వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ప్రణీత తో కూడా దేవిశ్రీకి లవ్య పేరు ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది అనే సినిమాకు దేవీశ్రీ మ్యూజిక్ అందించాడు. అయితే ఈ సినిమా ఫంక్షన్ లో హీరోయిన్ ప్రణీత తో దేవి శ్రీ ప్రసాద్ కి పరిచయం ఏర్పడి అది కాస్తా ప్రేమగా మారిందని తెలిసింది
Pranitha: ఆ కారణంతోనే బ్రేకప్ అయ్యిందా…
అయితే ఒకానొక సమయంలో ప్రణీత ని వివాహాం చేసుకోవటానికి కూడా దేవీశ్రీ సిద్ద పడ్డాడని, కానీ.. అదే సమయంలో త్రివిక్రమ్, ప్రణీత మద్య గొడవలు వచ్చి ప్రణీత త్రివిక్రమ్ తో దిగిన ప్రైవేట్ ఫోటోలు బయట పెడతానని బ్లాక్మెయిల్ చేయడంతో ఆమెకు మూడు కోట్లు ఇచ్చి త్రివిక్రమ్ ఆ మ్యాటర్ సెటిల్ చేశాడని సమాచారం. అయితే ఈ విషయం గురించి దేవీశ్రీ ప్రసాద్ కి తెలియటంతో తనకి ప్రణీత సెట్ అవ్వదు అని భావించి ప్రణీతకి బ్రేకప్ చెప్పాడట.గతంలో ప్రణీత, దేవీశ్రీ ప్రేమ , బ్రేకప్ వార్తలు బాగా వైరల్ అయ్యాయి.