Priyanka Arul Mohan : ప్రస్తుతం నాని హీరోయిన్ థైస్ షోకు సంబంధించిన లేటెస్ట్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి. హోంలీగా కనిపించే అమ్మాయి ఒక్కసారి ఇలా తన తొడ అందాలను చూపెడుతూ రెచ్చిపోయిందే,..ఇన్నాళ్ళు ఎందుకు దాచినట్టబ్బా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు అలా కామెంట్స్ చేస్తున్నారంటే నిజంగా ఆమె థైస్ షో ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా..! ప్రియాంక అరుళ్ మోహన్.
నాని సరసన నటించి గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ప్రియాంక అరుళ్ మోహన్. ఈ సినిమా ప్రేక్షకులనుపెద్దగా మెప్పించలేకపోయినా కూడా ప్రియాంక అందచందాలకు మాత్రం ఫ్యాన్స్ అయ్యారు. గ్యారెంటీగా ప్రియాంక తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంటుందని ఇక్కడ ఆమె స్టార్‌గా వెలుగుతుందనీ నాని చెప్పుకొచ్చాడు. కానీ, ఆ అవకాశాలు ఎందుకో దక్కలేదు. శర్వానంద్ సరసన శ్రీకారం సినిమాలో నటించిన ప్రియాంక కాస్త గ్లామర్‌గా కనీంచింది.
Priyanka Arul Mohan: అందాల ఆరబోత హీరోలతో రొమాన్స్ కావాలి.
కానీ, కమర్షియల్ హీరోయిన్ అంటే అది అసలు సరిపోదు. స్కిన్ షో..సాంగ్స్‌లో అందాల ఆరబోత హీరోలతో రొమాన్స్ కావాలి. కానీ, అవేవి ప్రియాంక దగ్గర కనిపించలేదు. అందుకే, ఆమెను ఇక్కడ లైట్ తీసుకున్నారు. కానీ, తమిళంలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తోంది. అంతేకాదు, కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవాలని ట్రై చేస్తోంది. అందుకే చిన్న మిని స్కట్ వేసుకొని తొడ అందాలు ప్రదర్శిస్తూ లేటెస్ట్ ఫొటో షూట్‌ను నిర్వహించి..వాటిని సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రియాంక మొదటిసారి ఇలాంటి థైస్ షో ఇవ్వడంతో నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తూ ఈ పిక్స్‌ను వైరల్ చేస్తున్నారు.