Rajamouli- Jr NTR:  తారక్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న జక్కన్న.. ఏం జరిగిందంటే?

Akashavani

Rajamouli– Jr NTR: టాలీవుడ్ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు. ఆపై పలు సినిమాల్లో నటించి నటనలో తాతకు తగ్గ మనవడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల గురించి మనకు తెలుసు.

మొత్తానికి ఎన్టీఆర్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెళుతున్నాడు. ఇక ఇటీవల రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో ప్రాణం పోసిన త్రిబుల్ ఆ చిత్రం ద్వారా ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా లెవెల్ లో పెరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు అనిల్ రావిపూడి ఈ చిత్ర యూనిట్ ను ఇంటర్వ్యూ చేశాడు.

ఆ ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు కలిసి చేసిన స్టెప్ దాదాపు 17 టేక్ లు చేశారని తెలిపారు. కానీ చివరికి రెండో టేక్ లోనే ఆ స్టెప్ ఓకే చేశారని ఆ ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ వెల్లడించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ త్రిబుల్ అర్ సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ పార్టీ లో నాటు నాటు స్టెప్ రాజమౌళి వేయాలని ఎన్టీఆర్ కోరాడు. దీనికి రాజమౌళి కూడా సిగ్నల్ ఇచ్చారు.

Rajamouli- Jr NTR:  తారక్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న జక్కన్న.. ఏం జరిగిందంటే?
Rajamouli- Jr NTR:  తారక్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న జక్కన్న.. ఏం జరిగిందంటే?

Rajamouli- Jr NTR: రాజమౌళి నిలబెట్టుకున్న మాట ఇదే!

ఇక అనుకున్న విధంగా ఆ విధంగానే త్రిబుల్ ఆర్ విడుదలైంది. విడుదలైన ఆరు రోజులకే భారీ స్థాయిలో కలెక్షన్లు మూటగట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ ను దిల్ రాజు భారీ ఎత్తులో పార్టీ అరైంజ్ చేశాడు. ఈ పార్టీలో లో చిత్ర యూనిట్ అంతా పాల్గొంది. ఇక ఎన్టీఆర్ కి ఇచ్చిన మాట ప్రకారం రాజమౌళి ఆ పార్టీలో స్టేజ్ పై అనిల్ రావిపూడి తో కలిసి స్టెప్పులు వేశారు.

- Advertisement -