Rakshmika: ఓరినాయనో.. మేకప్ లేకుండా రష్మిక మందన్నా ఏంటి ఇలా ఉంది.. వామ్మో!

Akashavani

Rakshmika: రష్మిక ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎవరూ ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తోంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కుందనపు బొమ్మ తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.తన అందం అభినయం నటనతో రోజురోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి హీరోయిన్ గా గుర్తింపు పొందారు.

ఈ విధంగా పుష్ప సినిమాతో హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ భామ బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఫిదా చేశారు. ఇలా దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకొని రోజురోజుకు అభిమానులను పెంచుకుంటున్నారు.ఇకపోతే ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు హిందీలో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

Rakshmika: ఓరినాయనో.. మేకప్ లేకుండా రష్మిక మందన్నా ఏంటి ఇలా ఉంది.. వామ్మో!
Rakshmika: ఓరినాయనో.. మేకప్ లేకుండా రష్మిక మందన్నా ఏంటి ఇలా ఉంది.. వామ్మో!

Rakshmika: తగ్గేదే లే అంటున్న రక్ష్మిక…

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నిత్యం తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఈమె ఎలాంటి మేకప్ లేకుండా సెల్ఫీ ఫోటో దిగి ఆ ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మేకప్ లేకపోయిన రష్మిక ఎంతో అందంగా ఉంది అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు మేకప్ లేకుండా రష్మికను చూడటం చాలా కష్టంగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీని ఏలుతుందని చెప్పాలి.

- Advertisement -