Rakul Preet Singh: రకుల్ ప్రీత్ ఫేవరేట్ తెలుగు హీరో ఎవరో తెలుసా?

Akashavani

Rakul Preet Singh: టాలీవుడ్ ప్రేక్షకులకు రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ పై పలు సినిమాలలో నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది ఈ అమ్మడు.

ఇక మొత్తానికి రకుల్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఓ వెలుగు వెలుగుతుంది. గత కొంతకాలంగా టాలీవుడ్ లో సినిమాల పరంగా దూరంగా ఉన్న రకుల్ వైష్ణవ్ తేజ్ సరసన కొండపొలం చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరోసారి పలకరించింది ఈ అమ్మడు. ఇక ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకునే ప్రయత్నంలో ఉంది.

ఇక రకుల్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ గా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఆరబోస్తుంది. ఇక ఇదే క్రమంలో ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టా ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో నెటిజన్ల తో ముచ్చట పెట్టింది. ఈ క్రమంలో నె kటిజన్లు అడిగిన ప్రశ్నలకు రకుల్ ఏమాత్రం విసుక్కోకుండా ఆన్సర్ చేసింది.

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ ఫేవరేట్ తెలుగు హీరో ఎవరో తెలుసా?
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ ఫేవరేట్ తెలుగు హీరో ఎవరో తెలుసా?

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ కి ఇష్టమైన టాలీవుడ్ హీరో ఇతడే!

ఇక ఆ క్రమంలో ఒక నెటిజన్ టాలీవుడ్ లో నీ ఫేవరెట్ హీరో ఎవరు అని అడిగాడు. దాంతో రకుల్ అల్లు అర్జున్ అని కుండ బద్దలు కొట్టినట్టు ఆన్సర్ చేసింది. ప్రస్తుతం రకుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు అవి చూసి మరో లెవెల్ లో చిల్ అవుతున్నారు. ఇక మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు. మీరు రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టా మేనియా ను ఒకసారి చూసేయండి.

- Advertisement -