Rakul Preet Singh తెలుగులో ప్రముఖ హీరో సందీప్ కిషన్ హీరో గా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇడస్ట్రీ కి పరిచయమైంది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొంతమేర బరువుగా కనిపించేది. ఈ విషయం వెంటనే పసిగట్టిన రకుల్ ప్రీత్ సింగ్ జిమ్ లో వర్కవుట్లు పలు ప్లాస్టిక్ సర్జరీలు వంటివి చేయించుకుని గ్లామర్ షో కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. దీంతో ఈ బ్యూటీకి చెప్పుకోవడానికి పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ తన అంద చందాలను ఎరగా వేసి ఆఫర్లు మాత్రం బాగానే దక్కించుకుంటుంది. అలాగే తాను బరువు తగ్గేందుకు ఉపయోగపడిన జిమ్ మరియు యోగా సెంటర్ల లో పెట్టుబడులు పెడుతూ కోట్లు సంపాదిస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక పక్క సినిమాలు మరో పక్క వ్యాపారం బిజి బిజి గా గడుపుతోంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గాఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ అమ్మడు తన అందమైన ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది. అయితే సహజంగా నటి రకుల్ ప్రీత్ సింగ్ బ్లేజర్ దుస్తులను ధరించి క్లీవేజ్ చేస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఈ అమ్మడు ప్యాంటు ధరించడం మరచి పోయిందంటూ కొందరు నెటిజన్లు కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా మాధ్యమాలలో రోజురోజుకీ తన పరువు అందాలు ఆరబోస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ ఉందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే ఈ అమ్మడు తెలుగులో చెక్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అప్పటి నుంచి ఈ అమ్మడు సినిమా కథల విషయంలో కొంతమేర ఆలోచించి నిర్ణయం తీసుకుంటోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న భారతీయుడు 2 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. కానీ పలు అనివార్య కారణాల వల్ల ఈ చిత్ర షూటింగ్ పనులు నిలిచి పోయినట్లు సమాచారం.