Ram Charan: దైవభక్తిలో లీనమైన రామ్ చరణ్.. ఏకంగా శివుడు అభిషేకాలతో!

Akashavani

Ram Charan: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. చిరుత సినిమా ద్వారా హీరో గా మరో లెవెల్ లో ఫేమ్ తెచ్చుకున్న చరణ్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆల్ ఇండియా ప్రేక్షకుల తో యానలేని స్థాయిలో మంచి ర్యాపో పెంచుకున్నాడు.

ఇక ప్రస్తుతం చరణ్ చేతినిండా సినిమాలతో కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకు పోతున్నాడు. మొత్తానికి చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలుగుతున్నాడు. ఇక ముందు ముందు రోజుల్లో చరణ్ పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలు చేయడానికే ఎక్కువ మగ్గు చూపుతాడు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్ సి 15 సినిమాలో నటిస్తున్న సంగతి మందరికి తెలిసిందే.

పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు డైరెక్టర్ శంకర్ ప్రాణం పోస్తున్నాడు. ఇక చరణ్ శంకర్ కాంబో లో వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులలో భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ను ప్రస్తుతం వైజాగ్ లో షూట్ చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల ప్రంగానే కాకుండా దేవుడు భక్తి విషయం లో అంతే యాక్టీవ్ గా ఉంటాడు. తనకు కుదిరినప్పుడల్లా అయ్యప్ప మాల వేసుకుని ఇండస్ట్రీలో కనపడుతూ ఉంటాడు.

Ram Charan: దైవభక్తిలో లీనమైన రామ్ చరణ్.. ఏకంగా శివుడు అభిషేకాలతో!
Ram Charan: దైవభక్తిలో లీనమైన రామ్ చరణ్.. ఏకంగా శివుడు అభిషేకాలతో!

Ram Charan: రామ్ చరణ్ శివలింగాన్ని ఈ విధంగా చేస్తున్నాడు!

ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కి సంబందించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. చరణ్ శివాలయం లో శివలింగాన్ని నీటితో కడుగుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కేవలం కొద్ది సెకండ్లు మాత్రమే ఉన్న ఈ వీడియో చూసిన రామ్ చరణ్ అభిమానులు తన సింప్లిసిటీ కి ఒక రేంజ్ లో ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

- Advertisement -